Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
టపాసుల ధ్వనులు - కుక్కల అరుపులు!
Pet Care
oi-Nageswara
By B N Sharma

అందుకేం చేయాలి? టపాసుల ధ్వనులున్న సి.డి. లను ముందస్తుగానే కొని మీ ఇంటి కుక్కకు వినిపించండి. ఇక ఇంట్లో పిల్లలు నిజంగా పేల్చే సమయానికి కొంతమేర అది అలవాటు పడుతుంది. సిడి వినిపించేముందు దానికిష్టమైన పదార్ధాలు పెట్టండి. అవి తింటూ ధ్వనులకు మెల్లగా అలవాటు పడుతుంది. రోజులో కొన్ని సార్లు సి.డి. ని రిపీట్ చేస్తే అలవాటు పడి తినటంతోపాటు ఆనందిస్తుంది కూడాను.
అవసరపడితే, తాత్కాలికంగా కుక్కలకు తెలివి తప్పించే మందులను వెటర్నరీ డాక్టర్ సలహాతో మాత్రమే ఇవ్వండి. వాటిపై క్రేకర్లు కాల్చి విసరటం లేదా వాటికి కట్టటం, లేదా క్రేకర్లతో భయపెట్టటం వంటివి చేయకండి. రోడ్డుపై గల కుక్కలు క్రేకర్లు కాల్చే సమయంలో ఆందోళనతో దోవ తప్పి వస్తే వాటిని ఆదరించి తగిన నీరు పెట్టి కాల్పులు వినపడని ప్రదేశంలో వుంచండి. అవి ధ్వనులతో సహజంగా ప్రవర్తించేందుకు సహకరించండి.
Comments
Read more about: home and gardening dogs pet care pet safety హోం అండ్ గార్డెనింగ్ కుక్కలు పెట్ కేర్ కుక్కల భధ్రత
English summary
Help Your Dog Cope With Diwali Sounds! | క్రేకర్ పేలితే....కుక్క అరిచిందే!!
Story first published: Thursday, October 20, 2011, 17:06 [IST]
Other articles published on Oct 20, 2011



Click it and Unblock the Notifications