Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
ఇంట్లో పెంపుడు జంతువుల పట్ల తగు జాగ్రత్తలు...!
Pet Care
oi-Saraswathi
By Sindhu

కొంతమంది పెంపుడు జంతువులను ప్రాణాధికంగా ప్రేమిస్తారు. అవి కూడా వారితో అనుబంధం పెంచు కుని కుటుంబంలో భాగంగా మారిపోతుంటాయి. మీ పెట్ యానిమల్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి...
1. పెట్స్‌కు వారానికోసారైనా శుభ్రంగా స్నానం చేయించాలి.
2. వాటి గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేస్తూవుండాలి.
3. వాటికి టైమ్ ప్రకారం ఆహారం, నీరు అందించాలి
4. పిల్లలకు నేర్పినట్లే పెట్స్‌కు కూడా మంచి ఆహారపు అలవాట్లు నేర్పించాలి.
5. మీ పెట్స్ ఎప్పుడెప్పుడు జత కడుతుంటాయో తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి
6. మనింట్లో కుక్కకి పాసిపోయిన అన్నం, రొట్టె వంటి వాటిని పెట్టకూడదు. కుకీస్ పెట్టాలి. డాగ్ బిస్కెట్ డబ్బా 350 రూపాయలకి దొరుకుతుంది.
7. వాటి బొచ్చు దువ్వే బ్రష్ మొదలు ఫ్యాన్సీ వస్తువులు దొరుకుతున్నాయి.
Comments
English summary
How to take Care of a Dog...! | ఇంట్లో పెంపుడు జంతువుల పట్ల తగు జాగ్రత్తలు...!
Story first published: Saturday, December 17, 2011, 14:50 [IST]
Other articles published on Dec 17, 2011



Click it and Unblock the Notifications