Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
పెంపుడు కుక్కకు పెరిగిన స్టైల్!
Pet Care
oi-Nageswara
By B N Sharma

1. కుక్కకు గుడ్డలు కొనేటపుడుతేలికగా వాష్ చేయగలిగినవి, నీటిలో పెడితే కురచగానివిగా వుండాలి. పాలియస్టర్ క్లాత్ మంచిది.
2. రెడీమెడ్ దుస్తులు ఖరీదు అధికం. కనుక గుడ్డలు కొని కుట్టించండి.
3. గుడ్డలు కొనే ముందు దాని అలవాట్లు స్టడీ చేయండి. కొన్ని కుక్కలకు గుడ్డలు కొరకటం అలవాటే. రసాయనాలున్న గుడ్డలైతే ప్రమాదం.
4. బటన్లు పెట్టే డ్రస్ ల కంటే కూడా వాటి శరీరాలకు అంటుకుపోయే వెల్ క్రో వంటివి అయితే బాగుంటాయి. వేయటం, తీయటం కూడా తేలిక. కుక్క లావెక్కినా సరిపోతాయి.
5. దుస్తులు కుట్టించేటపుడు, దాని తోక, నోరు వంటి వాటికి ప్రత్యేక సైజు రంధ్రాలు పెట్టించండి.
6. కొనేవి లేదా కుట్టించే డ్రస్ లు అతి పెద్దవిగాను లేదా అతి చిన్నవి గాను లేకుండా చూడండి. కొనే ముందు వాటికి ట్రయల్ వేసి చూసి కొనడం మంచిది.
Comments
English summary
Make Your Doggy Look Stylish | పెంపుడు కుక్కకు పెరిగిన స్టైల్!
Story first published: Tuesday, November 22, 2011, 16:05 [IST]
Other articles published on Nov 22, 2011



Click it and Unblock the Notifications