For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘డేవ్’ గారి కుక్కకు లెక్కలు వచ్చండోయ్....!!

|

Dev with Meau
కూర్చోమంటే.. కూర్చునటం, షేకహ్యాండ్ ఇమ్మంటే ఇవ్వటం వంటి మొళుకువలను శునకాలకు నేర్పటం మనం చూస్తుంటాం.. కానీ కుక్కలు కూడా గణిత శాస్త్రంలో ప్రావీణ్యం సంతరించుకుంటున్నాయంటే ఆశ్చర్యపోకతప్పదు. జార్జియాకు చెందిన డేవ్ దగ్గరుండే 'బ్యూ" అనే 12 సంవత్సరాల కుక్క కూడికలు, తీసివేతలు, భాగాహారాలతో పాటు వర్గమూలాలను కూడా చేప్పేయగలదు.

నాలుగులోంచి ఒకటి తీస్తే ఎంతా అని దీనికి చూపిస్తే మూడు సార్లు భౌభౌ అంటుంది. అంటే జావాబు మూడన్నమాట. పదిలోంచి రెండు తీస్తే ఎంతా అని బోర్డు పై చూపిప్తే ఎనిమిది సార్లు భౌభౌ అంటుంది అంటే సమాధానం ఎనిమిదన్నమాట. లెక్కలకు సంబంధించి అడిగే ప్రశ్నలకు టకా టాకా జవాబులు చెప్పే విధంగా డేవ్, బ్యూకు శిక్షణనిచ్చాడు డేవ్. ఈ శునకంగారు చేప్పే సమాధానాల్లో దాదాపు 85శాతం వరుకు కరక్టేనట. నీ చుట్టు పక్కల ఎన్ని కార్లు ఉన్నాయో చెప్పమని అడిగితే టకా టకా మెరగటం మొదలు పెడుతుందట, చాలా తెలివైన కుక్క కదూ..!!

English summary

Montana Math Dog Beau | ‘డేవ్’ గారి కుక్కకు లెక్కలు వచ్చండోయ్....!!

Here's one question you don't want to ask Beau, the canine calculator whose uncanny ability to bark out answers to math questions was featured in the Missoulian earlier this summer:
Story first published:Monday, September 5, 2011, 13:06 [IST]
Desktop Bottom Promotion