Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మానవులకు వయసు... వెనక్కి మళ్ళితే...!
Pet Care
oi-Nageswara
By B N Sharma

ప్రస్తుతానికి కుక్కలలో బలం రావటానికి ఈ రకమైన ప్రక్రియ ఉపయోగిస్తున్నట్లు, త్వరలోనే ఈ ప్రక్రియను మరింత పరిశోధించి ముసలి కుక్కలను పడుచు కుక్కలుగా చేయవచ్చని, ఆమె వెల్లడించినట్లు ది టెలిగ్రాఫ్ వార్తాపత్రిక పేర్కొంది. ఈ ప్రక్రియలో లివర్ కు ఒక ఇంజెక్షన్ ఇస్తారని అది జంతువులు, మానవులలో కండరాల ఎదుగుదలను అరికట్టే ప్రొటీన్ ను నిలుపు చేస్తుందని ఆమె తెలిపారు. చేస్తున్న పరీక్షలు లేబరేటరీలో విజయవంతమవుతున్నాయని తెలిపారు.
ఈ ప్రయోగాలు రిస్కు లేని స్ధాయికి వస్తే వాటిని మానవులకు కూడా వివిధ రకాల జబ్బులను తగ్గించేటందుకు కూడా తోడ్పడవచ్చునన్నారు.
Comments
English summary
Older Dogs Can Be Made Young Again | మానవులకు వయసు... వెనక్కి మళ్ళితే...!
Story first published: Saturday, November 19, 2011, 15:44 [IST]
Other articles published on Nov 19, 2011



Click it and Unblock the Notifications
