Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెంపుడు కుక్కలకు చలికాల రక్షణ!

1. నీటితో కుక్కను స్నానం చేయించే కంటే, వాటికి డ్రై షాంపూలు రాసి పేపర్ టవల్స్ తో శుభ్రుం చేయండి. ఒక హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించి దాని బొచ్చును శుభ్రం చేయండి. మట్టి బొచ్చుకు అంటుకోకుండా శరీరానికి సరిపడే షర్టు వేయండి.
2. మీ పెంపుడు కుక్క బొచ్చు పొడవుగా వుంటే దానిని పొట్టిగా కత్తిరించండి. కాటన్ స్వాబ్ తీసుకుని దాని చెవులు, కాలి వేళ్ళు శుభ్రం చేయండి.
3. చలికాలంలో, లేదా వర్షాకాలంలో కుక్కను బయటకు తీసుకు వెళ్ళడం కష్టమవుతుంది అందుకని దానిని ఇంటిలోనే స్వేచ్ఛగా వదిలేయండి. ఆటలు ఆడుతూ చురుకుగా వుంటుంది. ఫ్రిస్ బీ, సాఫ్ట్ బాల్ వంటివి ఆడటానకి అవి ఇష్టపడతాయి.
4. ఈ కాలంలో వీటికి తగినంత పీచు వుండే ఆహారం ఇచ్చి అజీర్ణం లేకుండా చూడాలి. అరటిపండు కలిపిన ఆహారంఇవ్వాలి. అజీర్ణం కలిగించే డైరీ ఉత్పాదనలివ్వకండి. అది తినే గిన్నెలు, పళ్ళేలు మొదలైనవి శుభ్రంగా వుంచాలి. సంతులిత ఆహారం, మంచి వ్యాయామం పెంపుడు కుక్కను ఈ సీజన్ లో ఆరోగ్యంగా వుంచగలదు.
5. మీ పెంపుడు నేస్తాన్ని రాత్రులందు నేలపై కాకుండా వెచ్చని ప్రత్యేకమైన బెడ్ ఒకటి ఏర్పాటు చేసి పడుకోబెడితే, సౌకర్యాన్ని భావిస్తుంది. ఆరోగ్యంగా వుంటుంది.



Click it and Unblock the Notifications