Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ఎవరైతే నాకేంటి? నా రూటే వేరు... !
Pet Care
oi-Nageswara
By B N Sharma

కుక్కలు బంతులతో ఆట ఆడటంలో కూడా అదే రకమైన ప్రవర్తనను రీసెర్చర్లు వాటిలో పరిశీలించారు. కాని అవి ఏ మాత్రం విచక్షణ చూపటం లేదని తెలుసుకున్నారు. కుక్క బాల్ ఆడదామన్న విచక్షణతో కాకుండా బంతి చూస్తే చాలు నోటితో కరచుకోడంవరకే దానికి తెలుసని రీసెర్చర్లు తెలిపారు. కుక్కలు చేసే మరో వ్యక్తిగత పని ఆహారం తీసుకోవడంలో కూడా ఏ మాత్రం విచక్షణ అవి చూపవని వీరు తెలిపారు.
ఈ అధ్యయనాలు బుడాపెస్ట్ లోని కాగ్నిటివ్ డెవలప్ మెంట్ సెంటర్, సెంట్రల్ యూరోపియన్ యూనివర్శిటీలో అధ్యయన బృందంలోని గ్యార్జీ జర్జిలీ చేశారట. వీరి అధ్యయనాలు యానిమల్ బిహేవియర్ అనే జర్నల్ లో జనవరిలో ప్రచురించారు.
Comments
English summary
Pet dog doesn't care if its owner is nutty | విచక్షణ లోపించిన మానవ నేస్తాలు!
Story first published: Monday, November 28, 2011, 16:36 [IST]
Other articles published on Nov 28, 2011



Click it and Unblock the Notifications