Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెంపుడు కుక్కలతో ప్రయోజనాలెన్నో... !

కుక్కను పెంచుతున్నామంటే అది కష్టమనిపించరాదు. ప్రతిరోజు వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలు ముందుగా తెలుసుకుని వుండాలి. కుక్కలనుండి, పిల్లులు, పక్షులు, ఎన్నో రకాల పెంపుడు జీవాలకు ఇంటిలో ఆశ్రయం కల్పించవచ్చు. కొద్దిపాటి విషయ సేకరణ వుంటే చాలు మీ పెంపుడు జంతువుల ఆరోగ్యం బాగా కాపాడి ఆనందించేలా చేయవచ్చు.
మానవుడికి అనాదికాలంగా కుక్క మంచి నేస్తంగా వుంటూ, ఎన్నో రకాల ఉపయోగాలను, ఆనందాలను అందిస్తోంది. కుక్కలలో కూడా అనేక రకాలున్నాయి. ఇంటిలో పెంచుకునే కుక్కలు చాలా నిదానంగాను, కుటుంబ సభ్యులకు, ఇంటికొచ్చిన కొత్తవారికి బాగా అలవాటు పడి ఆనందించేలా చేయాలి. ఇక కార్యాలయాలు, గోడౌన్లు, గార్డెన్లు మొదలైన వాటిలో పెట్టే కుక్కలు చూసే వారికి భయం కలిగించి ఆస్తులను కాపాడేలా వుండాలి. కుక్కలలో అనేక జాతులు వున్నాయి. మీరు కుక్కను ఇంటిలో మెయింటెయిన్ చేయాలంటే, మొదటగా వాటిని గురించిన వివరాలు తెలుసుకొని మీ ఇంటికి అనువైన కుక్కను ఎంపిక చేయండి. సాధారణంగా, లేబ్ రేడర్ లేదా పగ్, రిట్రీవర్ వంటి జాతులు ఇంటి పెంపకానికి బాగుంటాయి.



Click it and Unblock the Notifications