Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
సెయింట్ బెర్నార్డ్ కుక్కలు..వాటి జాగ్రత్తలు!

1. ఇవి మంచు కుక్కలు కనుక ఇవి మీ ఇంటిలో వున్నప్పటికి అతి చల్లగా వుండే ప్రదేశంగా వుండాలి. ఎయిర్ కండిషనర్ తప్పక వీటికి పెట్టాల్సిందే. జీరో డిగ్రీల కంటే కూడా తక్కువ చల్లదనం వీటికి అవసరం.
2. ఇవి త్వరగా ఎట్టి వ్యాధులకు లోను కావు. అయితే వేడి ప్రదేశాలలో ఇవి బలహీనపడతాయి. తరచుగా డాక్టర్ అవసరం కూడా వుంటుంది.
3. ఈ జాతి కుక్కకు ప్రతిరోజూ 2 లేదా 3 సార్లు ఆహారం ఇవ్వాలి. మాంసం, తక్కువ కొవ్వు, అధిక పీచు కల ఆహార పదార్ధాలు ఇవ్వాలి.
4. వీటికి శిక్షణ నివ్వకపోతే, సోమరులై కూచుంటాయి. కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోతాయి. పిల్లు వుంటా వారితో ఆటలాడతాయి.
5. వీటికి ప్రతి రోజూ బ్రష్ చేయటం అపుడపుడూ బొచ్చు కత్తిరించటం చేయాలి.
6. ప్రతి రోజూ నడక వ్యాయామాలు ఆరోగ్య రీత్యా అవసరం. ఇవి చాలా సున్నితమైన జాతి కుక్కలు. పిల్లలుగా వున్నపుడు అధిక వ్యాయామాలు అవసరం లేదు. పిల్లలతో అవి ఆడుకుంటే చాలు.



Click it and Unblock the Notifications