Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
కుక్కతో షికారు...అందరికి హుషార్!
Pet Care
oi-Nageswara
By B N Sharma

జాక్సన్ తన సర్వేలో 150 మంది కుక్కల యజమానులను సంప్రదించాడట. అవి ఎదుటి వారితో మాట కలుపటానికి బాగా ఉపయోగపడతాయని సుమారు 95 శాతం మంది అంగీకరించినట్లు తెలిసింది. కుక్క యజమానులు ఎదుటివారు వేసే ప్రశ్నలకు తప్పక మాట్లాడవలసి వస్తోందని ఆమె తెలిపినట్లు మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. కొంతమంది పైపైన మాట్టాడినా, మరికొందరు లోతుగా చర్చలు సాగిస్తారట.
డాగ్ పార్కులలో క్రిస్టమస్ లాంటి వివిధ సందర్భాలలో వివిధ వర్గాల ప్రజలు సమావేశాలు జరిపి దగ్గరయినట్లుగా కూడా పెట్ కేర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్వైజరీ సర్వీస్ సంస్ధ తెలిపింది. కొన్ని సందర్భాలలో కుక్కలు లేని వారు సైతం అటువంటి పార్టీలలో లేదా సమావేశాలలో పాల్గొని స్నేహితులైపోవడం కూడా జరుగుతోందంటున్నారు సర్వే నిపుణులు.
Comments
English summary
Take Your Pup out to Improve Social Life! | స్నేహాలు పెంచే కుక్కల పెంపకం!
Story first published: Friday, November 25, 2011, 17:43 [IST]
Other articles published on Nov 25, 2011



Click it and Unblock the Notifications