Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
జర్మన్ షెప్పర్డ్ కుక్కలకు ఏ ఆహారం ఇవ్వాలి?
Pet Care
oi-Nageswara
By B N Sharma

1. కనీసం 8 శాతం కొవ్వు, 50 శాతం కార్బోహైడ్రేట్లు వున్న ఆహారాన్ని ప్రతిదినం పెట్టాలి.
2. వీటికి మాంసం, బంగాళదుంపలు, గ్రీన్ బీన్స్ చాలా ఇష్టం. కనుక వీటిని మంసంలో కలిపి కూడా ఇవ్వచ్చు.
3. డాగ్ బిస్కట్లు, గోధుమ పదార్ధాలు, మాంసం ముక్కలు స్నాక్స్ గా ఇవ్వండి.
4. పాలు, జున్ను మొదలైనవి కూడా పెట్టవచ్చు. ఇవే కాక వాటికి ఏవి ఇష్టమో వాటిని కూడా తగుమాత్రంగా ఆహారం లో చేర్చవచ్చు.
5. వేడి పాలు వీటికి చాలా ఇష్టం. చలికాలంలో వేడిపాలు, కేకులు పెట్టవచ్చు. చేపలు, ఇతర కోడి గుడ్లు కూడా ఆహారంలో చేర్చవచ్చు.
6. కేరోటిన్ అధికంగాకల కేరట్లు, టొమాటోలు, విటమిన్ ఇ కల కొవ్వులు, నూనెలు కూడా జర్మన్ షెప్పర్డ్ కుక్కకు ఇవ్వవచ్చు.
7. ఈ ఆహారం ఇవ్వటమే కాక యాక్టివ్ గా వుండాలంటే, దీనికి ప్రతిదినం కొంత వ్యాయామంగా నడక, పరుగు, బంతితో ఆటలు మొదలైనవి చేయించాలి.
Comments
English summary
Tips On German Shepherd Diet & Nutrition Plan | జర్మన్ షెప్పర్డ్ కుక్కలకు ఏ ఆహారం ఇవ్వాలి?
Story first published: Saturday, September 24, 2011, 17:01 [IST]
Other articles published on Sep 24, 2011



Click it and Unblock the Notifications