Latest Updates
-
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి!
కుక్క అంటే ముద్దే...! బొచ్చు అంటేనే బాధ!!
Pet Care
oi-Nageswara
By B N Sharma

ఈజాతి కుక్కల బొచ్చు సమస్య కాకుండా కొన్ని చిట్కాలు -
వారానికి మూడు రోజులు ప్రతిసారి 5 నుండి 10 నిమిషాలు మంచి బ్రష్ లేదా దువ్వెన తీసుకుని దువ్వండి. తరచుగా దువ్వితే, బొచ్చు రాలటం తగ్గుతుంది. రెగ్యులర్ స్నానం, వెంటనే దువ్వటం చేస్తే బొచ్చు రాలటం తగ్గుతుంది. ఒమేగా 3 లేదా ఒమేగా 6 నూనెలు వుండే సోపులు వాడితే కూడా బొచ్చు రాలటం తగ్గుతుంది. పూర్తిగా షేవ్ చేయడంకంటే, బొచ్చు ట్రిమ్మింగ్ చేసి పొట్టిగా వుంచితే మంచిది.
కుక్క ఆహారంలో ఒక చుక్క ఆలివ్ నూనె వేయండి. కుక్క వాక్యూం క్లీనర్ కు భయపడకపోతే మెత్తటి బ్రష్ పెట్టి దాని శరీరాన్ని క్లీన్ చేయండి. ఆహారంలో పోషకాలు సరిగా లేకున్నా కూడా ఈజాతి కుక్క బొచ్చు రాలుస్తుంది. కనుక మంచి పోషకాహారం ఇవ్వండి. ఒమేగా 3 మరియు ఒమేగా 6 నూనెలు ఆహారంలో వుంటే వాటి బొచ్చుకు తగినంత బిగువు లభిస్తుంది.
బొచ్చు రాలటం సాధారణమే అయినప్పటికి, అది ఇంటిలో సోఫాలలోను, ఆహార పదార్ధాలలోను కనపడితే చికాకు కల్గుతుంది. కనుక ఈ చిట్కాలు పాటించి మీ కుక్క సాంగత్యాన్ని ఆనందించండి.
Comments
English summary
Tips To Reduce Golden Retriever Hair Shedding | రోజూ దువ్వితే...రాలటం తక్కువే!
Story first published: Monday, November 14, 2011, 17:26 [IST]
Other articles published on Nov 14, 2011



Click it and Unblock the Notifications