Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చూస్తే చాలు....వెర్రెక్కిస్తాయి... !
Pet Care
oi-Nageswara
By B N Sharma

1. చైనా క్రెస్ట్ - చిన్నగా, బొచ్చు లేకుండా వుంటుంది. చాలా సన్నగా వుంటాయి. చూడగానే అసలు కుక్కలని కూడా అనిపించవు.
2. షియా జు - ఇది క్రెస్ట్ కుక్కకు పూర్తి వ్యతిరేకం. అధిక బొచ్చు. చాలా చిన్నదిగా వుంటుంది. బొచ్చు అధికం కావటం చేత ఎల్లపుడూ దానిని బ్రష్ చేస్తూ వుండాలి. వ్యయం కూడా ఎక్కువే.
3. చైనా షెర్ పాయి - దీనికి శరీరం అంతా ముడుతలే. చర్మం మందంగా వుండి నోరు తెరిస్తే చాలు నల్లటి నాలుక కనపడుతుంది. చిన్న చెవులు, మెలితిరిగిన తోక. ఇవి పొలాల రక్షణకు ఉపయోగిస్తారు. రిజర్వుడు గా వుండి భయం గొల్పుతాయి.
4. విప్పెట్ - ఈ కుక్కలు చాలా అసహ్యంగా వుంటాయి. సన్నగా ఎముకలపోగులా వుంటాయి. యజమానికి విశ్వాసంగా వుంటాయి. ప్రమాదం కలిగితో ప్రాణాలొడ్డి పోరాడతాయి.
5. స్టాండర్డ్ ష్నూజర్ - ఇది జర్మన్ కుక్క. చాలా బలమైంది. అసహ్యంగా వున్నప్పటికి ఒక బాడీ గార్డు వలే వుండి చూసేవారికి భయం కలిగిస్తుంది.
Comments
English summary
Top 5 Ugliest Dog Breeds | చూస్తే చాలు....వెర్రెక్కిస్తాయి... !
Story first published: Monday, November 7, 2011, 16:49 [IST]
Other articles published on Nov 7, 2011



Click it and Unblock the Notifications