Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అందరూ ఆనందించే కుక్కలు!

1. స్పానియల్ - తెలివైనవి. అతి చిన్నవి, ఎంతో విధేయత. కాని వేటాడటంలో ఎంతో పట్టుదలగలవి. చిన్నవిగా వుండటం చేత, అవి ఎక్కడపడితే అక్కడ దూరిపోయి వాటి లక్ష్యాన్ని సాధించుకుంటాయి.
2. పాయింటర్ - మీరు క్రీడాకారులైతే, ఈజాతి కుక్కను పెంచండి. సాహసానికి, పరుగులకు పెట్టిందిపేరు. ఒక్కసారి వేరే జంతువును చూస్తే చాలు దాని కొరకు నీటిలో లేదా భూమిపైనా పరుగులు పెడతాయి. ఎంతో వినయ విధేయతలతో వుంటాయి. ఇతర కుక్కలతో సహజీవనం చేస్తాయి.
3. సెట్టర్స్ - ఇది మరో అందరూ మెచ్చే జాతి. ఇది స్పానియల్ మరియు పాయింటర్ల సంగమంతో తయారైన జాతి. చాలా పురాతనమైన జాతి. ప్రశాంతంగా వుంటాయి. బయటి లేదా ఇంటిలోని పనులకు బాగా పనికి వస్తాయి. ఆటలాడతాయి.
4. రిట్రీవర్స్ - కుటుంబాలకు బాగా సరిపోయే కుక్క జాతి. అమెరికా దేశపు జాతి. ప్రపంచంలోని అన్ని జాతుల కుక్కలకంటే కూడా దీనిని చాలామంది ఇష్టపడతారు. మెత్తగా కనపడినప్పటికి, వెతుకులాటలో గట్టివే. యజమాని కాల్చిన పిట్టలను వెతికి వెతికి తీసుకు వస్తాయి. వీటిని పెంచటానికి ఏ రకమైన ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదు. సాధారణపరిస్ధితులు చాలు.



Click it and Unblock the Notifications