Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మానవుడి నేస్తం ... కుక్కకూ మనోవేదనే!
Pet Care
oi-Nageswara
By B N Sharma

అలసి పోతే గదిలో ఓ మూలకు పోయి విశ్రాంతి తీసుకుంటాయి. దానిపై మీరు శ్రధ్ధ చూపక పోతే, దానికిష్టమైన ఎముక అందించకపోతే, లేదా దానితో మాట్లాడక మీరు మీ టి.వి. చూడటం, పుస్తకం చదవటం వంటివి చేస్తే దానికి కోపం కలిగి విచార పడుతుంది. మరి విచారం కలిగితే... నేలపై పడి దొర్లుతుంది. మనవైపు కళ్ళు వెడల్పు చేసి విచారంగా చూస్తుంది. హుషారు నశిస్తుంది. ఇంకా అవసరమైతే ఎవరికి కనపడకుండా పోయి దాక్కుంటుంది. అక్కడే పడి నిద్రిస్తుంది. ఈ సమయంలో మనం చిన్న విష్ చేస్తే చాలు మరల దగ్గరకు వచ్చి దానితో ఆటలాడమని కూర్చుంటుంది. కనుక కుక్కలు కూడా మనుష్యలు వలెనే భావోద్రేకాలకు, ఆనందాలకు లోనవుతాయి. వాటికవసరమైన రీతిలో అవి కోరుతుంటాయి. భాష లేని మూగ జీవాలకు మనిషి తనవంతు సహాయం చేస్తూ వాటి చేష్టలను ఆనందించాలి.
Comments
English summary
Your pet too can be depressed! | మానవుడి నేస్తం ... కుక్కకూ మనోవేదనే!
Story first published: Wednesday, November 16, 2011, 10:40 [IST]
Other articles published on Nov 16, 2011



Click it and Unblock the Notifications