Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
హానీ కలిగించే కుక్క లాలాజం....

కాని కుక్కలాంటి జంతువులకు స్వేదగ్రందులు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాటికి చెమట అంతగా పట్టదు ..అందువల్ల వీటి శరీర ఉష్ణోగ్రత పరిసరాల ప్రభావము వల్ల పెరుగుదలకు లోనవుతుంది. కుక్క అందుకనే తన నోరు తెరచి నాలుక బయటకు చాపి గసపెట్టడం లేదా వగర్చడం చేస్తుంది. దీనివల శరీర ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటుంది.
పెంపుడు జంతువులు నలతగా ఉండడం, వాటి నోటి నుంచి లాలాజలం విపరీతంగా కారడం, కళ్లలో నుండి నీరు కారడం, శరీరం నుండి దుర్వాసన రావడం గమనించిన వెంటనే వాటికి తగిన వైద్యం చేయించాలి. అయితే ఇవేమీ లేకపోయినా అప్పుడప్పుడూ వైద్యుని వద్దకు తీసుకెళ్లి చెకప్ చేయిస్తే మంచిది. ఎందుకంటే ఒక్కోసారి ఈ లక్షణాలేమీ లేకపోయినా అవి జబ్బుపడే అవకాశముంది.
దాంతో వాటితో సన్నిహితంగా ఉండేవారికి కూడా అవి సంక్రమించే ప్రమాదముంది. పెంపుడు జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. జంతువుల నుండి సంక్రమించే వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి. అవి ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే ప్రమాదమూ ఉంది. అందుకే అవి వచ్చాక బాధపడడం కంటే రాకముందు జాగ్రత్త పడడమే మంచిది కదా.



Click it and Unblock the Notifications