Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పెంపుడు కుక్కలకు శిక్షణ తప్పనిసరి..
Pet Care
oi-Saraswathi
By Sindhu

1. సకాలంలో వాటికి వాక్సిన్ వేయించాలి. కుక్కలకు సకాలంలో వ్యాక్సిన్లు వేయించడం ద్వారా వాటికి సంక్రమించే వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా వాటికి వచ్చే వ్యాధులు మనుషులకు సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి.
2. మన ఇంటికి కొత్తవాళ్ళు, పిల్లలు వచ్చినప్పుడు వాటిని కట్టి వుంచాలి.
3. పిల్లలకు లాగానే వాటికీ డిసిప్లిన్నేర్పాలి.
4. మనం వళ్ళొ ఎక్కించుకుంటున్నాం కదా అని అతిధుల వళ్ళొకిచేరకుండా ఛూడాలి.
5. భయపడుతున్న వాళ్ళను అదేం చేయదు అంటూ చెప్పటం కన్నా అలాటివి జరగకుండా ఛూడాలి.
6. ఇక వీధుల్లోకి వెళ్ళేటప్పుడు పిల్లల్ని చేయ్యి పట్టుకొని దగ్గరగా నడిపించుకొని తీసుకుని వెళ్ళాలి.
Comments
English summary
Valuable advices for the Petcare owners....|పెంపుడు కుక్కలకు శిక్షణ తప్పనిసరి..|
Story first published: Thursday, January 5, 2012, 13:28 [IST]
Other articles published on Jan 5, 2012



Click it and Unblock the Notifications