For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెంపుడు కుక్కలకు శిక్షణ తప్పనిసరి..

|

Pet care
తోకాడించుకుంటూ తమ చుట్టూ తిరిగే కుక్కపిల్ల అంటే చెప్పలేనంత ముద్దు ఎంతోమందికి. దాన్ని ఒళ్లో కూర్చోబెట్టుకొని, తల నిమిరి, కడుపారా తిండి పెట్టి.. కళ్లలో పెట్టి కాపాడుకుంటూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా వాటి విషయంలో ఏదో మిస్ చేస్తున్నట్టే అనిపిస్తుంటుంది. కొందరు కుక్కల్ని పెంచుకుంటారు కాని వాటి పై శ్రద్ధ చూపించరు. కుక్కలు ఇంట్లోని కుటుంబ సభ్యులకు స్నేహితుల్లాగా, కుటుంబంలో ఒకటిగా మెలిగేలా మనమే వాటికి శిక్షణ ఇచ్చుకోవాలి. అదెలా అంటే...

1. సకాలంలో వాటికి వాక్సిన్ వేయించాలి. కుక్కలకు సకాలంలో వ్యాక్సిన్‌లు వేయించడం ద్వారా వాటికి సంక్రమించే వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా వాటికి వచ్చే వ్యాధులు మనుషులకు సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి.
2. మన ఇంటికి కొత్తవాళ్ళు, పిల్లలు వచ్చినప్పుడు వాటిని కట్టి వుంచాలి.
3. పిల్లలకు లాగానే వాటికీ డిసిప్లిన్నేర్పాలి.
4. మనం వళ్ళొ ఎక్కించుకుంటున్నాం కదా అని అతిధుల వళ్ళొకిచేరకుండా ఛూడాలి.
5. భయపడుతున్న వాళ్ళను అదేం చేయదు అంటూ చెప్పటం కన్నా అలాటివి జరగకుండా ఛూడాలి.
6. ఇక వీధుల్లోకి వెళ్ళేటప్పుడు పిల్లల్ని చేయ్యి పట్టుకొని దగ్గరగా నడిపించుకొని తీసుకుని వెళ్ళాలి.

English summary

Valuable advices for the Petcare owners....|పెంపుడు కుక్కలకు శిక్షణ తప్పనిసరి..|

Dogs act like dogs. However, rather than teaching them how to appropriately act like dogs when living with people, many owners try to eliminate the dog's natural tendencies altogether by punishing the poor dog every time he acts like a dog.
Story first published:Thursday, January 5, 2012, 13:54 [IST]
Desktop Bottom Promotion