Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ప్రేమికుల రోజున గిఫ్ట్ గా లవ్ బర్డ్స్...

ఆ చిలుక నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులోనే చెబుతా అంటే నవ్వుకుంటాం. ముద్దు చేస్తాం. కొన్ని చిలుకలు పొడవాటి ముక్కే కాదు ఏదైనా భాషలో వంద పదాలను నేర్పిస్తే వెంటనే నేర్చుకుని పలకగలదు. ఇలాంటి చిలకలు మనఇంట్లో కూడా ఉంటే ఎంత బాగుండు అనుకొనే సందర్భాలు ఎన్నో..ఎన్నెన్నో...మరి అలా అనుకొనేవారికి ప్రేమికుల రోజున సడన్ గా అమ్మా అబ్బాయికి, అబ్యాయి అమ్మాయికి లవ్ బర్డ్ ను గిఫ్ట్ ఇస్తే ఆ ఆనందానికి అడ్డుకట్ట వెయ్యలేం..
ఇలాంటి కలర్ ఫుల్ లవ్ బోర్డ్స్ ను పెంచుకోవడం చాలా సులభం. లవ్ బోర్డ్స్ ను పంజరంలో పెట్టుకోవచ్చు. చిలకలను పెంచుకోవడం, ఇన్ డోర్, అవుట్ డోర్ లో పెంచుకోవచ్చు. అలా పెంచుకోవాలంటే వాటికి కావలసిన ఆహరం..వాటి సంరక్షణ ఎలా ఒక సారి చూద్దాం....
1. లవ్ బర్డ్ ని ఫస్సీ ఈటర్స్ అంటాం. ఇవి ఎక్కువగా మనం తినేటుటువంటి హెల్తీ ఫార్ములేటడ్ డైట్ ఫుడ్ నే ఈ బోర్డ్స్ తీసుకుంటాయి.
2. ఫ్రెష్ గా ఉండేటటువంటి పండ్లు, కూరగాయలు, గింజదాన్యాలు ఎక్కువగా తింటుంటాయి. కాబట్టి అలాంటి వాటిని మనం ఇంట్లో పెంచుకొనే లవ్ బర్డ్ కి ఇలాంటి న్యూట్రీషియన్ ఫుడ్ ఫీడ్ చేయవచ్చు. అలాగే పచ్చిబటానీలు, మొక్కజొన్నలు చాలా ఇష్టంగా తింటాయి. లవ్ బర్డ్స్ ఫేవరెట్ ఫుడ్ అవే.
3. లవ్ బర్డ్స్ ని తీసుకొచ్చిన మొదటి వారంలోనే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి, చాలా సున్నితంగా చూసుకోవాల్సి ఉంటుంది.
4. లవ్ బర్డ్స్ ను పెంచుకొనే వాళ్ళు, టైమ్ స్పెండింగ్, వారి ఇష్టం ప్రకారం ఇంట్లో స్థలంను బట్టి ఎన్నైనా కొనవచ్చు. కొనేటప్పుడు జంటంగా కొన్నట్లైతే భవిష్యత్తులో
5. లవ్ బర్డ్స్ ను ఆడ, మగ అని కనిపెట్టడం కొంచెం కష్టమే..ఎందుకంటే రెండూ ఒకే రంగూ..రూపు కలిగిఉండటం వల్ల. కాబట్టి కొనే ముందు అమ్మకందారువద్ద దవీకరించుకొని కొనుక్కోవాలి.
6. చిలకల పంజరాలు రకరకాలుగా ఉంటాయి. వాటిని మనకు ఇష్టమైన ఆకారంలో, శుభ్రపరచడానికి వీలుగా ఉండేటటువంటి పెద్ద సైజు పంజరాలను కొనుక్కోవచ్చు.



Click it and Unblock the Notifications