Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెట్స్ తో జర్నీనా?ఐతే ఈ ట్రావెలింగ్ టిప్స్ మీకోసమే!
చాలా వరకూ పెంపుడు కుక్కలను బయటకు తీసుకెళ్ళినప్పుడు అవి చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటాయి. కార్లో వెళ్ళేటప్పుడు అవి మరింత ఉత్సహాయంగా ఇటు అటు కదులుతూ పరిసరాలను గమనిస్తు ఉత్సాహంగా కనిపిస్తాయి. మరియు మీరు బయటకు విహారానికి వెళ్ళే సమయంలో, లేదా వాకింగ్ వెళ్ళే సమయంలో మీతో పాటు పెంపుడు కుక్కలను కూడా వెంటబెట్టుకెళ్ళడం వల్ల సరదాగా అనిపిస్తుంది. మీకు ఇష్టమైన పెట్స్ ను తీసుకొని మీరు కారులు ప్రయాణించాలనుకుంటే అందుకు కొన్ని భద్రత చిట్కాల గురించి ఆలోచించాల్సిన కొన్ని ఉన్నాయి.
కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు కుక్కలను తీసుకెళ్ళేటప్పుడు, అవి మీతో కలిసి ప్రయాణించేటప్పుడు కొన్ని అధనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ ప్రయాణం మరింత సుఖవంతం అవుతుంది. మీతో పాటు, మీకు ఇష్టమైన పెంపుడు కుక్కలను తీసుకెళ్ళినప్పుడు అవి దీర్ఘ ప్రయాణంలో మీతో పాటు అవి కూడా ఆనందిస్తాయి.
పెంపుడు జంతువులను మీ వెంట తీసుకెళ్ళప్పుడు మీరు తీసుకోవల్సిన కొన్ని చిట్కాలు, ఇక్కడ కొన్ని ఉన్నాయి. నెక్ట్స్ టైమ్ మీరు, మీ పెంపుడు కుక్కతో కారులో ప్రయాణించాలనుకొన్నప్పుడు ఈ జాగ్రత్తలు, సులభ చిట్కాలను తప్పకు పాటించండి. ఈ చిట్కాలు మీకు చాలా సులభంగా అనిపించవచ్చు. కానీ ప్రయాణంలో మీ పెంపుడు కుక్కతో ప్రయాణం అంటే ఒక సవాల్ వంటిదే..
1. కారులో మీరు ప్రయాణం చేసే సమయంలో, మీతో పాటు ఉన్న మీ పెంపుడు కుక్క కారు విండో నుండి బయటకు చూడటం అనేది కొంచెం ప్రమాదరకమైనదే. అటువంటి సమయంలో మీ కారుకు దగ్గరగా వేరే ఏ ఇతర వాహణాలు వచ్చినప్పుడు మీ పెంపుడు కుక్కకు తీవ్ర ప్రమాధం జరిగే అవకాశం ఎక్కువ.
2. కాబట్టి, కార్ విండో గ్లాస్ ను పూర్తి తెరవకుండా 80% మూసి ఉండేలా జాగ్రత్త వహించాలి. లేదా కార్ డోర్ కు చైల్డ్ లాక్ ను తప్పనిసరిగా వేయడం వల్ల ఇటువంటి ప్రమాధాల నుండి పెంపుడు జంతువులను కాపాడుకోవచ్చు.
3. ప్రయాణంలో మీ పెంపుడు కుక్కను తీసుకెళ్ళే ముందు, వాటిని మలమూత్ర విసర్జను తీసుకెళ్ళాలి. లేదంటే అవి మీ కారు సీట్లను అశుభ్రపరచవచ్చు. కారు లోపలికి వదిలే ముందు కూడా వాటికోసం సీట్లలో ప్రత్యేకమైన సీట్ కవర్స్ ను ఉపయోగించడం మంచిది.
4. కారులో మీ పెంపుడు కుక్కను తీసుకెళ్ళేటప్పుడు వాటికి తగిన ఉష్ణోగ్రతను కల్పించాలి. ఎయిర్ కండీషనర్ మీడియం ఉష్ణోగ్రత కాదు అన్న విషయం నిర్ధారించుకోండి. కొన్ని పెంపుడు కుక్కలు ఎయిర్ కండీషనర్ ను తట్టుకోలేవు.
5. పెంపుడు కుక్కలు చాలా వరకూ ప్రయాణం చేయడం అంటే వాటిని చాలా ఇష్టం. మీరు కారులో ప్రయాణం చేసేటప్పుడు మీరు తినేటటువంటి ఆహార పదర్థాలను వాటికి కనబడనియ్యకుండా దాచాలి. లేదంటే, అవి, చిప్స్ లేదా రుచికరమైన చీజీ బిస్కెట్లు వంటివాటిని చూశాయంటే మీ కారును అవి గజిబిజిగా సృష్టిస్తుంది.
కాబట్టి మీ పెంపుడు కుక్కతో పాటు మీరు కారులో ప్రయాణించదల్చుకుంటే ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలను గుర్తుంచుకోవాలి.



Click it and Unblock the Notifications
