Latest Updates
-
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..
పెంపుడు పక్షులను పెంచుకోవడానికి 6 ప్రధాన కారణాలు
చాలా మంది కుక్కనుగాని లేదా పిల్లినిగాని ఇంట్లో పెంచుకుంటారు. మీరయితే; మీరు చాలా ధైర్యవంతులు మరియు ఇంట్లో పెంచుకునే వేరే వాటి గురించి ఆలోచించటానికి భయపడరు. ఒక పెంపుడు పక్షిని పెంచుకోవటం ఎందుకు ఆలోచించరు? మీరు ఆలోచించినట్లుగా అవి గందరగోళంగా ఉండవు మరియు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.
మీకు ఒక పక్షిని పంజరంలో ఉంచి పెంచుకోవలసిన అవసరం ఉన్నదా? చాలా మంది భూస్వాములు పక్షులను పెంపుడు పక్షులవలె ఆలోచించరు. కాబట్టి మీరు వారికి పక్షులను పెంచుకుంటే వాటిని ఉంచిన స్థలం కోసం ఏమి డబ్బు కట్టనవసరం లేదు.
పక్షిని పెంచుకోవటం కోసం గల కారణాలు-

1. ఇవి మాట్లాడగలవు-పక్షులు, పెంపుడు ప్రపంచంతో ప్రతికూల సంబంధం కలిగి ఉన్నాయి. కుక్కలను మరియు పిల్లులను ప్రేమించే కొంతమంది వీటిని చాలా మురికి మరియు అసహ్యకరమైన జంతువులుగా భావించి వీటిని అడవిలో వదిలివేయాలని అనుకుంటారు.ఎవరైతే కుక్కలను, పిల్లులను ఇష్టపడరో, వారు పెంపుడు పక్షిని పెంచుకోవటం చాలా సరిఅయిన పని.
2. వీటి పెంపకం ఖర్చు లేని పని- కుక్కలు మరియు పిల్లుల వలె కాకుండా వీటికి ఒక చిన్న ముక్క ఆహారం మరియు నీరు రోజంతా సరిపోతుంది. పక్షులకు ఉత్తమ-పోషకాహారం అవసరం, అందువలన వీటికోసం తెచ్చిన పండ్లు మరియు కూరగాయలు; వీటితోపాటు మీరు కూడా ఈ పోషకాహారాన్ని తినవొచ్చు.
3. ఇవి చాలా తెలివికలవి-కొంతమంది "నీకు పక్షి మెదడు ఉంది" అని అంటూ ఉంటారు, అది చాలా చిన్నతనంగా భావిస్తాము, కాని జంతుప్రపంచంలో చాలా తెలివికలవి పక్షులే. ఇంకా వేరే ఇతర జంతువులు మనలను అనుసరించి మాట్లడగలవా! ఆలోచించండి.
4. వీటికి తక్కువ సంరక్షణ అవసరం-వీటికి కుక్కలు మరియు పిల్లులకు చూపించినంత ఆసక్తి అవసరంలేదు-వీటిని షికారుకు తీసుకెళ్లనవసరం లేదు, తర్ఫీదు ఇవ్వనవసరం లేదు లేదా వీతితోపాటే ఉండనవసరం లేదు. చిన్న పెట్టెను శుభ్రంగా ఉంచతంకన్నా ఒక పక్షి పంజరాన్ని శుభ్రంగా ఉంచటం తేలిక.
5. వీటిని ఉంచటం కోసం చిన్న స్థలం చాలు-ఒక కుక్కనుగాని లేదా పిల్లినిగాని పెంచాలంటే ఒక చిన్న అపార్ట్మెంట్ అవసరం-అవి పరుగులు తీయాలంటే మరియు వాటితోపాటుగా మనం ఉండాలన్నా వాటికి ఒక గది సరిపోదు.
6. ఇవి చాలా సహవాసేచ్చ గలవి-ఇవి కుక్కలు మరియు పిల్లుల కంటే కూడా చాలా అనుబంధం కలిగి ఉంటాయి. మీ పెంపుడు పక్షి ఎప్పుడూ మీయొక్క చికాకైన రోజు గురించి ఓపికగా వింటుంది మరియు ఒక సానుభూతి పిచ్చుక శబ్ధంతో మిమ్మలిని ఓదారుస్తుంది.



Click it and Unblock the Notifications
