For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెంపుడు జంతువులను అర్ధం చేసుకోవటానికి 7 సీక్రెట్ భాషలు

By Super
|

మీకు మీ పెంపుడు జంతువులు ఏమి చెప్తున్నాయో తెలుసా? మీకు మీ పెంపుడు జంతువుల యొక్క రహస్య భాష అర్ధం అవటం లేదని అనుకుంటున్నారా? అన్ని జంతువులకు ఒక రకమైన కమ్యూనికేషన్ మార్గం ఉంటుంది. మేము వాటిని కొన్ని సమయాల్లో మాత్రమే అర్థం చేసుకోలేము. అయితే,మీరు మీ పెంపుడు జంతువుల యొక్క రహస్య భాషలను అర్ధం చేసుకోవటానికి ఈ క్రింద ఉన్న జాబితా మీకు సహాయపడుతుంది.

1. చిట్టెలుక పంజరం కడ్డీలు నమలటం

1. చిట్టెలుక పంజరం కడ్డీలు నమలటం

చిట్టెలుక పంజరం కడ్డీలు నమలినప్పుడు ఏర్పడే శబ్దం భయంకరమైన విషయంగా ఉంటుంది. కానీ మీరు మీ చిట్టెలుకను నిర్లక్ష్యం చేయడంవల్ల దానికి విసుగు కలుగుతుందనే వాస్తవాన్ని తెలుసుకొని ఉండాలి. హామ్స్టర్స్ గణాంకాల డేటా ప్రకారం చిట్టెలుక తరువాత తాబేళ్లు మరియు కుందేళ్ళ వంటి పెంపుడు జంతువులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి,బోను క్రమాన్ని లేదా పెద్దదిగా చేయటానికి ప్రయత్నించాలి. బోనులో ఆడుకోవటానికి కొన్ని బొమ్మలు,కార్టన్ బాక్సులు మరియు కడ్డీలను నమలకుండా ఉండటానికి కాగితంను ఉంచాలని నిర్ధారించుకోండి. బోనులో విసుగు మరియు ఒంటరి అనుభూతి లేకుండా ఉండటానికి మీ పెంపుడు జంతువు కోసం కొన్ని ఆకర్షణలను మీరు కనిపెట్టాలి. మీరు ముందుగా చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వాటిని తరచుగా బయటకు తీసుకువెళ్ళి ఆడించాలి.

2. కుక్క మీ కాలి మీద తన పంజా ఉంచుతుంది

2. కుక్క మీ కాలి మీద తన పంజా ఉంచుతుంది

మీ పెంపుడు జంతువు తరచుగా మీ దగ్గరకు రావటం మరియు మీతో ఎక్కువ సమయం గడపటమే ఒక సంకేతం అని చెప్పవచ్చు. సాధారణంగా కుక్కలు యజమాని వదలి ఒంటరిగా ఎక్కువ కాలం ఉండవు. వారి యజమాని తిరిగి వచ్చినప్పుడు స్నేహ అనుభూతి కలిగి ఉంటాయి. ఉదాహరణకు,నా కుక్క బాణాసంచా లేదా ఉరుము వినినప్పుడు అది నా ప్రక్కన ఉంటుంది. అలాగే నా కాలి మీద తన పంజా ఉంచుతుంది. అప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని అర్ధం చేసుకోవాలి.

3. కుక్క మొహల్లోకి చూస్తుంది

3. కుక్క మొహల్లోకి చూస్తుంది

మీ కుక్క మిమ్మల్ని తీక్షణంగా చూస్తుంటే అప్పుడు దానికి ఆహారం కావాలని అర్ధం చేసుకోవాలి. తన యజమాని నుండి రుచికరమైన ఆహారం తీసుకోవటానికి చాలా గమ్మత్తైన మార్గంగా ఉంది. నిజంగా స్మార్ట్, ఇది? ఇది కొన్ని ఆహారాలను భరించలేదని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ కుక్క మిమ్మల్ని తీక్షణంగా చూడటం తరచుగా చేస్తున్న మీ ప్రతిస్పందన లేకపోతె విసుగెత్తి మొరగటం లేదా మీ పాదాల వద్ద ఉండటం ప్రారంభమౌతుంది.అది అరవటం ఆపటానికి మీరు దానితో కొంత సమయం ఆడుకోవాలి. ఒక కుక్క తన యజమానితో ఒక మంచి సంబంధం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ అలా లేనిచో అది దూకుడుగా ఉండవచ్చు.

4. కుందేలు మీ ముక్కును చిన్నగా తట్టటం

4. కుందేలు మీ ముక్కును చిన్నగా తట్టటం

ఒక నియమం ప్రకారం,సాదారణంగా ప్రజలకు కుక్కలు మరియు పిల్లులు మాత్రమే పెంపుడు జంతువులుగా తెలుసు. అయితే కుందేలు చాలా మందికి పెంపుడు జంతువుగా తెలియదు. అందువల్ల కుందేలు యొక్క ప్రవర్తన గురించి చాలా మందికి తెలియదు. ఏమైనప్పటికీ ఇంటిలో ఒక కుందేలు ఉంటే అదృష్టం అని అంటారు. ఎందుకంటే బహుశా మీ మానసిక స్థితిలో తేడా ఉండవచ్చు. తన నోటిలో ఏమి లేని సమయంలో ఏదో నమలడం కనిపిస్తుంటే,అప్పుడు ఒక మంచి మానసిక స్థితిలో ఉందని అర్ధం చేసుకోవాలి. మీ చేతులను గట్టిగా పట్టుకుంటే ఎక్కువ కాలం ఒంటరిగా ఉండలేనని అర్ధం. కుందేలు మీ ముక్కును చిన్నగా తట్టటం అనేది మీరు ఆనందంగా పలకరించాలని కోరుకుంటుందని చెప్పటానికి సంకేతం.

5. పిల్లి ఒక పెద్ద బుడబుడ శబ్దం చేస్తుంది

5. పిల్లి ఒక పెద్ద బుడబుడ శబ్దం చేస్తుంది

ఈ చర్యను కమ్యూనికేషన్ పరిస్థితి బట్టి వ్యాఖ్యానించవచ్చు. అత్యంత సాధారణ అర్ధం ఏమిటంటే - నాకు మనం స్నేహితులు అవ్వాలని ఉంది. మీరు కొన్ని విబేధాలు కలిసి చేసిన తరువాత తప్పుకు పరిహారం చేయవచ్చు. మీ పిల్లి క్రమం తప్పకుండా చేస్తుంది. కానీ తన భావన అభద్రతను సూచిస్తుంది. ఒకవేళ అది ఒక అలవాటుగా ఉండవచ్చు.మరొక రూపాంతరం ఏమిటంటే ఇటువంటి చాటింగ్ మరియు బుడబుడ శబ్దం తన సాధారణ గురక వెర్షన్ గా కూడా ఉండవచ్చు.

6. పిల్లి మిరిమిట్లు నెమ్మదిగా ఉండుట

6. పిల్లి మిరిమిట్లు నెమ్మదిగా ఉండుట

కొన్నిసార్లు మీరు మీ పిల్లి యొక్క రూపాన్ని అందుకోవలసిన క్షణంలో మీరు చూస్తున్నప్పుడు దాని కళ్ళలో నెమ్మదిగా మిరిమిట్లు చూడవచ్చు. దీని అర్థం ఏమిటి? ఇది నిజానికి ఒక గొప్ప చిహ్నంగా ఉంటుంది. మీరు మరింత శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తుంది. కొన్ని సందర్భాలలో సంభాషణ సమయంలో నెమ్మదిగా మిరిమిట్లు గమనించవచ్చు. ఇవి శ్రద్ధగా వింటూ మరియు వారి ట్రస్ట్ చూపుతుంది.

7. గుర్రం మైదానంలో రోల్స్ చేయుట

7. గుర్రం మైదానంలో రోల్స్ చేయుట

గుర్రాలు సురక్షితంగా ఉన్న అనుభూతి పొందటానికి మైదానంలో రోల్స్ చేస్తాయని గమనించండి. ఉదాహరణకు అవి వైల్డ్ స్వభావంలో మందల్లో నివసించుట వలన కలిసి సురక్షిత అనుభూతిని పొందుతాయి. ఇది మంచి మానసిక స్థితి యొక్క చిహ్నం. ఇది శరీరమును తోమి తుడుచుట లేదా పాడుచేసే క్రమంలో జరుగుతుంది. దీనికి విరుద్ధంగా మరింత శ్రద్ధ పొందాలనే కోరిక మరియు గ్రూమింగ్ ఉంటుంది. ఇది చాలా తరచుగా పూర్తిగా ఉన్నప్పుడు తప్ప దీని గురించి ఆందోళన ఏమీ లేదు. ఈ సందర్భంలో మీ గుర్రంనకు కొన్ని చర్మ సమస్యలు ఉంటాయి. అందువలన మీ తక్షణ జోక్యం అవసరం ఉందని అర్థం చేసుకోవాలి.

ఇప్పుడు మీ పెంపుడు జంతువుల చర్యలను అర్ధం చేసుకున్నారా. అవి మీ మీ స్నేహంను బలంగా కోరుకుంటాయి. మీరు ఇతరులకు మీ పెంపుడు జంతువు పంపిన సంకేతాలను వివరించేందుకు నేర్చుకున్నారా?

English summary

7 Secret Languages of Pets

Did you ever wonder what your pets are saying to you? Do you wish you could understand the secret languages of your pets? All animals have a way of communication of some kind –we just do not understand them at times.
Story first published: Friday, May 9, 2014, 14:08 [IST]
Desktop Bottom Promotion