For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లి ఎప్పుడు తినకూడని ఆహారాలు

By Lakshmi Perumalla
|

మీ పిల్లి మీకు ప్రియమైన పెంపుడు జంతువుగా ఉంది. పిల్లి తినే ఆహారం గురించి జాగ్రత్తగా గమనించాలి. తన శ్రేయస్సు నిజంగా మీకు సంబంధించినది. ఒక పికి ఈటర్ కావచ్చు. మీరు తన కోసం మంచి ఏమిటో అని తెలుసుకోవటానికి ఆలోచిస్తూ పరిష్కారాలను కనుగొనాలి. అయితే,ఇది ప్రతి సమయంలో పని చేయకపోవచ్చు. మీరు చెడు మాంసం తినకుండా చూసుకోవాలి. మీరు పిల్లి ఆహారాన్ని ఎంచుకోవడానికి బాగా తెలుసుకోవాలని భావిస్తున్నాను.

మీ పిల్లి ఎప్పుడూ తినటానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి. పిల్లి ఆహారం ఉండగా,మీరు పిల్లులు కోసం హానికరమైన పదార్ధాలను ఆహారంగా ఇవ్వకూడదు. మీరు మీ పిల్లి ఎప్పుడూ తినకూడని ఆహారాల జాబితాను పూర్తిగా తెలుసుకొవటం వలన మీ పిల్లుల కోసం హానికరమైన ఆహారాల ఆలోచనను మానటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ పిల్లి ఎప్పుడు తినకూడని ఆహారాల జాబితా ఉంది.

చాక్లెట్

చాక్లెట్

మనుషులందరికి చాక్లెట్లు అంటే చాలా ఇష్టమైనవిగా ఉన్నాయి. కాబట్టి వీటిని కొన్ని పిల్లులు తింటాయి. మీరు మీ ఇష్టమైన చాక్లెట్ తినే సమయంలో మీ స్వీట్ పిల్లి కొరకు కొన్ని చాక్లెట్లను ఇవ్వడం కొనసాగిస్తున్నారు. ఇది పిల్లులలో హానికరమైన ఆహారంగా పరిణమించవచ్చు. చాక్లెట్లు మీ పిల్లి ఎప్పుడూ తినకూడని ఆహారాలలో ఒకటి. చాక్లెట్ లో ఉండే ఒబ్రోమినే టాక్సిక్ మీ పిల్లికి హాని కలిగించవచ్చు. కాబట్టి మీకు ఇష్టమైన చాక్లెట్,మీకు ఇష్టమైన పెంపుడు జంతువుకు ఆహారం కాదని గుర్తుంచుకోండి.

కొంత రుచి

కొంత రుచి

ట్యూనా నియంత్రణలో ఉంటే మీ పిల్లికి హాని ఉండదు. కానీ అదనంగా తింటే మాత్రం హాని కలగవచ్చు. ట్యూనా లో పాదరసం ఎక్కువగా ఉండుట వలన ప్రమాదకరమైన విషంనకు కారణం కావచ్చు.

పచ్చి గుడ్లు

పచ్చి గుడ్లు

పచ్చి గుడ్లు మీ పిల్లికి ముప్పు కలిగిస్తాయి. మీ పిల్లి ఎప్పుడూ తినకూడని ఆహారాలలో ఒకటి.పచ్చి గుడ్లలో విటమిన్ E ఉండవచ్చు. కానీ కోలి లేదా ఇతర బాక్టీరియా వలన పిల్లికి హాని కలిగవచ్చు.

పుట్టగొడుగులు

పుట్టగొడుగులు

మానవులు పుట్టగొడుగులను ఇష్టపడితే,కానీ మీ పిల్లికి పుట్టగొడుగులు టాలరెన్స్ గా మారవచ్చు. కొన్ని పుట్టగొడుగులలో టాక్సిన్స్ ఉండవచ్చు. ఇవి మీ పిల్లి యొక్క ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. కాబట్టి పుట్టగొడుగులను తినకుండా చూడాలి. అందువలన పుట్టగొడుగులకు దూరంగా ఉంచాలి. పిల్లి కొరకు హానికరమైన ఆహారాలలో ఒకటిగా ఉన్నది.

ఆకుపచ్చ టమోటాలు

ఆకుపచ్చ టమోటాలు

పిల్లులకు సాధారణంగా పండిన టమోటాలు టాలరెన్స్ గా ఉంటుంది. అందువల్ల వాటితో పిల్లికి హాని లేదు. కానీ ఆకుపచ్చ టమాటాలు భిన్నంగా ఉంటాయి. ఈ టమోటాలు తినటం వలన గ్యాస్ట్రిక్ అసౌక్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆకుపచ్చ టమోటాలు మీ పిల్లి ఎప్పుడూ తినకూడని ఆహారాలలో ఒకటి.

వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు

వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు

మానవులు సాధారణంగా ఉల్లిపాయలను ఏదో రకంగా తింటూనే ఉంటారు. కానీ ఇవి మీ పిల్లికి మంచిది కాదు.ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి మీ పిల్లికి హానికరమైనవి.పిల్లులలో రక్తహీనత కారణం కావచ్చు. పరిమితికి మించి తింటే ప్రమాదకరంగా మారుతుంది. ముడి లేదా వండిన ఉల్లిపాయలు హానికరమైనవిగా ఉండవచ్చు.అందువల్ల వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు మీ పిల్లి ఎప్పుడూ తినకూడని ఆహారాలలో ఒకటిగా ఉన్నది.

మద్యం

మద్యం

మీరు వారాంతాల్లో మద్యం తీసుకోవచ్చు. కానీ మద్యం పిల్లుల కొరకు కాదని గుర్తుపెట్టుకోండి. మీ పిల్లి మద్యం పానీయాలను ఇష్టపడితే కనుక,మీ పిల్లిని వాటికీ దూరంగా ఉంచండి. అవి పిల్లికి హాని కలిగించవచ్చు. మద్యం వలన పిల్లి మెదడు మరియు కాలేయ పనితీరు దెబ్బతింటుంది.

English summary

Foods Your Cat Should Never Eat

Your cat is your beloved pet and it is obvious you would be cautious about what she eats! Her well-being really matters to you! she might be a picky-eater and you might end up thinking that she knows what is good for her. However, this may not work every time.
Story first published: Thursday, January 23, 2014, 18:18 [IST]
Desktop Bottom Promotion