Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఉపయోగం లేని జీవితం
Short Story
oi-Saraswathi
By Sindhu

తన తండ్రి కోసం ఓ చెక్క శవపేటికను తయారు చేసి తన తండ్రి రోజూ కూర్చుంటున్న వాకిలి వద్దకు తెచ్చి పెట్టి అందులో తన తండ్రిని పడుకోపెట్టి దగ్గరలో ఉన్న ఓ చిన్న కొండ వద్దకు దానిని లాక్కోని వెళ్లాడు. అలా అతను కొండను సమీపించగానే, శవపేటిక లోపల నుండి మూతను పగలుకొట్టే శబ్దాన్ని విని ఆ శవపేటికను తెరిచి చూశాడు.
ప్రశాంతంగా అందులో ఉన్న తన తండ్రి బయటకు వచ్చి తన కొడుకుని చూస్తూ నాకు తెలుసు నీవు నన్ను ఈ కొండ మీద నుండి విసిరి వేసేందుకే తెచ్చావని.. ఐతే నేను నీకు ఒక సలహా ఇస్తాను అని అనగా.. ఆ రైతు కుమారుడు ఏంటీ అన్న సమాధానికి బదులుగా.. ఆ రైతు నీవు నన్ను కావాలంటే విసిరివేయి గానీ.. నీవు ఎంతో కష్టపడి తెచ్చిన ఈ చెక్క శవపేటికను మాత్రం విసిరి వేయవద్దు. ఎందుకంటే అది రాబోయే కాలంలో మీ పిల్లలకు ఉపయోగపడుతుందని అన్నాడు.
Comments
English summary
A Useless Life | ఉపయోగం లేని జీవితం
Story first published: Monday, June 4, 2012, 15:05 [IST]
Other articles published on Jun 4, 2012



Click it and Unblock the Notifications