For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘శిష్యుడు’కి నిర్వచనం...

|

Definitions Of 'Disciple'
జెన్ మాస్టర్ గట్టాన్ రాసిన ఉత్తరం ప్రకారం తోకుగవ ఎరా అనే అతను బుద్దుని శిష్యులను మూడు రకాలుగా విభజించాడు. ఆ మూడు రకాల్లో మొదటిది ముఖ్యంగా జెన్(బుద్దిజం)గురించి ఇతరుకు చెప్పేవారు. రెండవది బుద్దిని కాలంలో దేవాలయాలు మరియు విగ్రహాల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకొనే వారు, మూడవది బియ్యం సంచులను మరియు దుస్తులను వేలాడదీసే(తగిలించే) హాంగర్లుగాను విభజించాడు.

గాసన్, జెన్ మాస్టర్ కూడా అదే ఆలోచన శిష్యులకు బదులు టీచర్ల మీద వచ్చుంటే బాగుండేదనుకొన్నాడు. తోకిషై తన టీచర్లను వారి మూడు రాకాలు విభజించిన శిష్యులకు జెన్ సూత్రాల ప్రత్యేకత గురించి వివరించమని అడిగారు. అయితే అందులో గాసన్ ఆ సూత్రాలను తెలుసుకోవడంలో కొన్ని సార్లు పరాజయం పొందినాడు. టీచర్ల తీవ్రతను తట్టకోలేక కొంత మంది శిష్యలు అక్కడ నుండి నిష్క్రమించారు.

అయితే గాసన్ మాత్రం అక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడు. అది తన మాటల్లో ‘అకిన్'(నేను ఇక్కడే ఉంటానని) ఇలా చెప్పడు. చాలా వెనుకబడిన శిష్యుల మీద టీచర్ల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, బాగా నేర్చుకొనే శిష్యులను దయతో మెచ్చుకొంటారు మరియు మంచి శిష్యులు తమ గురువులు లేదా టీచర్లు చెప్పినట్లు నడచుకొని స్ట్రాంగ్ నిలబడతాడు. శిష్యులు అనేదానికి నిర్వచం ఈ విధంగా తెలియజేశారు.

English summary

Definitions Of 'Disciple' | ‘శిష్యుడు’కి నిర్వచనం...

Zen master Gattan belonging to the latter part of the Tokugawa era categorized disciples into three kinds : "those who impart the Zen teachings to others, those who take care of the temples and the shrines and the third, the rice bags and the clothes-hangers"
Story first published:Friday, October 19, 2012, 12:11 [IST]
Desktop Bottom Promotion