Latest Updates
-
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు!
తప్పును తినేయడం !
Short Story
oi-Saraswathi
By Sindhu

ఈ ఆతురతలో వంటవాడు, పరిగెత్తుకుంటూ పెరట్లోకి వెళ్లి ఆకుకూరలను కోసుకువచ్చి, వాటిని తరిగి సూప్ తయారుచేసాడు . ఈ హడావిడిలో ఆ ఆకుకూరలతో పాటు సూప్ లో పాము ముక్కలు కూడా వేశాడు కానీ అతనికి తెలియలేదు
విందు వడ్డించారు, ఫుగాయి శిష్యులకి సూప్ బాగా రుచికరంగా, అద్భుతంగా కనపడింది . ఫుగాయి గారు పాము తల భాగం తన గిన్నెలో ఉండటం గమనించారు, ఆయన ఆ పాము తల భాగాన్ని పట్టుకుని వంటవాడిని పిలిచి "ఏమిటి ఇది ?" అని గద్దించాడు .
"ఓహ్, ధన్యవాదములు గురువుగారు,' అంటూ ఆ ముద్ద తీసుకొని చప్పున తినేశాడు.
Comments
English summary
Eating The Blame | తప్పును తినేయడం !
Story first published: Monday, July 23, 2012, 16:11 [IST]
Other articles published on Jul 23, 2012



Click it and Unblock the Notifications
