Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
ఏనుగు, ఫ్లియా-జెన్ స్టోరీ

ఓ విద్యార్థి, గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేసి, గరువుకు ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో ఉంచిన కుర్చీలో కూర్చున్నాడు. "జెన్ అంటే ఏమిటి?" అని ఆ విద్యార్థి గురువా గారిని అడిగాడు.
అప్పుడు రోషి, ఓ అరటి పండును చూపించి, తొక్క వొలిచి తినడం ప్రారంభించాడు. "ఇంతేనా? వేరే ఏం చూపించలేరా?" అని విద్యార్థి అడిగాడు. "దయచేసి దగ్గరకు రా"అని గరువు సమాధానమిచ్చాడు.
విద్యార్థి కొద్దిగా ముందుకు జరిగాడు, అప్పుడు రోషి తన వద్ద మిగిలిన అరటిపండును విద్యార్థి ముఖానికి ముందుకు అటూ ఇటూ ఊపాడు. దాంతో విద్యార్థి సాగిలపడి, అక్కడి నుండి వెళ్లిపోయాడు.
మిగిలిన వారిని ఉద్దేశించి ప్రసంగించేందుకు రెండో విద్యార్థి లేచి "మీ అందరికీ అర్థమైందా?" అయితే అక్కడున్న వారి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ విధ్యార్థి మాట్లాడుతూ "మీరు ఇప్పుడే జెన్ యొక్క మొదటి ప్రత్యక్ష నిరూపణను చూశారు. వేరే ఏమైనా ప్రశ్నలున్నాయా?" అని అన్నాడు.
ఓ సుధీర్ఘ నిశ్శబ్ధం తర్వాత, ఎవరో మాట్లాడారు. "రోషి, మీ ప్రత్యక్ష నిరూపణ పట్ల నేను సంతృప్తిగా లేను. నాకు ఖచ్చితంగా తెలియదు కానీ, నాకు అర్థం కానిది ఏదో మీరు చూపించారు. జెన్ అంటే ఏమిటో మాకు చెప్పడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మీరు మాటల్లో వివరించినట్లయితే" అని ఆ విధ్యార్థి అన్నాడు. "అయితే, జెన్ అంటే గోమారు చేసే ఏనుగును మైథునం చేయడమే"అని రోషి సమాధానమిచ్చాడు.



Click it and Unblock the Notifications
