Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ర్యోకన్ దాగుడు-మూతలు...!
Short Story
oi-Saraswathi
By Sindhu

ఒక సాయంత్రం పిల్లలతో దాగుడుమూతలు ఆడేటప్పుడు, ర్యోకన్ కు దాక్కునే అవకాశం వచ్చింది. అప్పుడు ఆ గురువు ఒక పొలంలో గడ్డివాము కింద దాక్కున్నాడు. బాగా పోద్దుపోవడంతో పిల్లల అతన్ని కనిపెట్టలేక, అక్కడనుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఒక రైతు ఆ గడ్డివాము తీసేటప్పుడు అక్కడ ర్యోకన్ ఉండటం చూశాడు. "ఓహ్, ర్యోకన్-గురువు గారూ, మీరేం చేస్తున్నారు ఇక్కడ?"అని ఆశ్చర్యపోతూ అడిగాడు రైతు.
"హుష్! పెద్దగా అరవకండి, పిల్లలు నన్ను కనిపెడతారు" అన్నాడాయన.
Comments
English summary
Ryokan's Hide-And-Seek | ర్యోకన్ దాగుడు-మూతలు...!
Story first published: Saturday, August 4, 2012, 16:48 [IST]
Other articles published on Aug 4, 2012



Click it and Unblock the Notifications