Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తెలివైన దెయ్యం..

ఆమె చనిపోయిన కొన్ని నెలలు తర్వాత ఆ వ్యక్తి ఒకామెను కలవడంతో ఆమెతో ప్రేమలో పడతాడు. ఒకరోజు రాత్రి వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అలా అనుకోగానే దెయ్యంగా మారిన తన మాజీ భార్య అతని ముందు ప్రత్యక్షం అవుతుంది. నీవు మాటమీద నిలబడే వ్యక్తివి కావు అంటూ అతనిని నిందించి.. ఆరోజు నుండి ప్రతిరోజూ రాత్రి ప్రత్యక్షం అవడమే కాకుండా.. వీరిద్దరూ మాట్లాడుకునే ప్రతి మాటలను రిపీట్ చెయ్యండతో వారిద్దరి మనసు కలత చెంది ఆ వ్యక్తి తన గ్రామానికి దగ్గరలో ఉన్న జెన్ మాస్టర్‌ని కలిశాడు.
తన జీవితంలో జరిగిన కథ అంతా జెన్ మాస్టర్‌కి క్లుప్తంగా వివరించాడు. ఆ దెయ్యం చాలా తెలివైనది నేను ఏది మాట్లాడితే సరిగ్గా అలానే మాట్లాడుతంది అని జెన్ మాస్టర్‌కి వివరించగా.. జెన్ మాస్టర్ ఒక చిన్న నవ్వు నవ్వి.. ఈసారి ఆ దెయ్యాన్ని నీవు చూసినప్పడు ఏమి చెయ్యాలో నేను చెప్తానని ఒక సలహా ఇచ్చాడు.
ఆరోజు రాత్రి ఆ దెయ్యం తన వద్దకు రాగా.. జెన్ మాస్టర్ ఏ విధంగానైతే చెప్పాడో అదే విధంగా ఆ వ్యక్తి ఆ దెయ్యంతో మాట్లాడడం మొదలు పెట్టాడు.
వ్యక్తి: నీవు చాలా తెలివైన దెయ్యానివి. నీకు తెలుసు నీ ముందు నేను ఏమీ దాచనని. నేను ఆమెతో జరిగిన నిశ్చితార్థం బ్రేక్ చేసి నా జీవితంలో మరలా సింగిల్‌గా జీవిస్తాను. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు..
దెయ్యం: నీ ప్రశ్నను అడుగు
వ్యక్తి: ఒక పెద్ద సంచిలో నుండి తేలికపాటి బీన్స్‌ని తీసుకోని నేలపై చల్లి ఇప్పుడు నా చేతిలో ఎన్ని బీన్స్ ఉన్నాయో చెప్పగలవా.. అని ప్రశ్నించగా.. ఆ దెబ్బకు దెయ్యం కనిపించకుండా పోయి, మరలా తిరిగి తన జీవితంలోకి రాలేదు.



Click it and Unblock the Notifications