For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేర్పిన చెయ్యి-చిన్న కథ

|

The Hand That Taught
మెక్సన్ హికి ఒక తంబ రాష్ట్రంలో ఒక ఆలయం నివసించేవారు. మెకుసేన్ కి ఒక అనుచరుడు అంటే అతన్ని గాఢంగా ప్రేమించే, పూజించే ఒక వ్యక్తి ఒక రోజు తన భార్య పిసినారి తనం గురించి ఈ మెకుసెన్ దగ్గర విన్నవించుకొన్నాడు. అప్పుడు మెకుసెన్ తన అనుచరుడి భార్యను కలుసుకున్నాడు.

తర్వాత ఆమె ముఖం వైపు ఇలా చేయి చాచి చూపెడుతూ తన పిడికిలి బిగించి ఇలా అడిగాడు 'మొదటి నేను ఇలా పిడికిలి బిగించడాన్ని చూసి మీరు ఏం అనుకుంటున్నారు ?

‘ఇది ఒక వైకల్యం ' అని ఆమె సమాదానం చెప్పింది.

కొద్దిసేపటి తర్వాత మెకుసెన్ సహచరుని భార్యతో మళ్ళీ అలాగే ఆమె ముందు తన చేతి చాపి ఇలా పిడికిలిని తెరచి మళ్ళీ ఇలా అడిగాడు‘ఇలా ఉన్నప్పుడు ఏంమంటారు'

‘ఇప్పుడు కూడా వైకల్యమే, కానీ ఇది వేరే రకం' అని ఆమె సమాధానం ఇచ్చారు.

‘ఇది నీకు చాలా బాగా అర్థం అయితే మీరు అతనికి చాలా మంచి భార్య' అని మెకుసెన్ చెప్పి వెనుదిరిగారు.

అప్పటి నుండి మెకుసెన్ సహచరుడి భార్యా ఆమె భర్తకు పూర్తి సహకరిస్తూ అతని అడుగు జాడల్లో నడుస్తూ దాన, దర్మాలు చేయడం, పొదుపు చేయడం వంటివి మొదలు పెట్టింది. ఈ చిన్ని కథ మూలంగా తెలుసుకున్న నీతి మరీ పిసినారిగా ఉండక మన దగ్గర ఉన్నదాంట్లో ఇతరును ఆదుకోవాలి. అని చేతిని చూపి మెకుసెన్ చాలా సులభంగా ఆమెకు తెలియజేశాడు.

English summary

The Hand That Taught | నేర్పిన చెయ్యి..జెన్ స్టోరి

Mokusen Hiki lived in a temple in the province of Tamba. An adherent of him approached him complaining of his wife's stinginess. Moukusen then visited the wife of his adherent.
Story first published:Saturday, January 12, 2013, 16:06 [IST]
Desktop Bottom Promotion