Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
తీవ్ర జెన్ శిక్షణ!
Short Story
oi-Saraswathi
By Sindhu

ఎకిడో అనే జెన్ గురువు గారు చాల కఠినమైన శిక్షకుడు అని ప్రతీతి. అతని పేరు వింటే శిష్యులు గడగడ లాడేవారు.
ఒకసారి ఒక శిష్యుడు సమయం ఎంతైందో చెప్పడానికి గంటలు కొట్టాల్సి వుండగా, గుడి గుమ్మం మీదుగా వెళ్తున్న ఒక అందమైన అమ్మాయిని చూస్తూ కొన్ని గంటలు కొట్టడం మర్చిపోయాడు.
ఆ సమయంలో అక్కడే వున్న ఎకిడో, ఒక కర్రతో అతన్ని వెనకనుంచి కొట్టేసరికి ఆ శిష్యుడు చనిపోయాడు.
శిష్యుడి మరణ వార్త వినగానే అక్కడికి వచ్చిన ఊరి పెద్ద ఎకిడో తప్పేమీ లేదని తెలుసుకుని అతని కఠిన శిక్షణను ప్రశంసించి వేల్లిపోడు.
మరో వంక శిష్యుడు బతికే వున్నట్టుగా ఎకిడో ప్రవర్తించాడు.
ఇలా చేయడం వల్ల ఎకిడో గురువు గారు మరో పదిమంది జ్ఞానోదయం అయిన వారసులను తయారు చేశాడు. ఆ చనిపోయిన శిష్యుడిని త్యాగధనుడిగా భావించారు.
Comments
English summary
The Severe Zen Teaching | తీవ్ర జెన్ శిక్షణ!
Story first published: Tuesday, July 24, 2012, 15:06 [IST]
Other articles published on Jul 24, 2012



Click it and Unblock the Notifications