For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడు అవరోధాలు...?

|

Three Barriers
సాధరణంగా జెన్ స్టోరీలు చదవడానికి చాలా ఆశక్తిగాను, చాలా సిల్లీగాను ఉంటాయి. ఎందుకంటే గురు-శిష్యుల మధ్య జరిగే సంభాషణలు ఆశక్తిగా ఉంటాయి. జెన్ గురువు తన పద్దతిలోనే క్రమశిక్షణను తన శిష్యులకు అలవర్చాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటుండా. అయితే అది ఎప్పటికీ జరగదు. అయితే అది వివరించడానికి ఇలా ప్రత్నిస్తాడు జెన్ గురువు.

మూడు అవరోధాల్లో మొదటిది, శిష్యులు జెన్ నేర్చుకోవడమే. తన స్వరూపాన్ని గురించి తెలుసుకోవడమే జెన్ ముఖ్య ఉద్దేశ్యం. మరి మీ నిజ స్వరూపం ఎక్కడుంది?

రెండోది ఏమిటంటే, తన నిజ స్వరూపాన్ని గురించి తెలుసుకున్నప్పుడు, అతను జనన మరణాల నుంచి విముక్తుడవుతాడు. మరి కంటి జ్యోతి ఆరిపోయి శవంగా మారిపోయాక ముక్తి ఎలా వస్తుంది?

మూడోది, జనన మరణాల నుంచి విముక్తి పొందాక, మీరు ఎక్కడున్నారో మీకు తెలియాలి. శరీరం పంచ భూతాల్లో కలిసిపోయాక, మీరు ఎక్కడున్నట్టు?

English summary

The Three Barriers...? | మూడు అవరోధాలు...?

Of the three barriers, the first barrier is studying Zen. The objective of studying Zen is to see one's true nature. Now where is your true nature?
Story first published:Thursday, August 30, 2012, 12:35 [IST]
Desktop Bottom Promotion