Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
రెండు ఆత్మలు !

కానీ ఒక రోజు చోకన్ తన కూతురి నిశ్చితార్ధాన్ని మరొక వ్యక్తితో ప్రకటించాడు. దీనితో ఒచు కోపంతో , బాధతో ఆ ప్రదేశాన్ని వదిలి పడవలో వెళ్ళిపోయాడు . దారి లో అదే పడవలో ఆతను సేఇజోని కలుసుకొన్నాడు. కలసిన ఆ జంట ఆ పట్టణానికి దగ్గరిలోనే సంతోషముగా జీవిస్తూ ఉన్నారు.. వారి వైవాహిక జీవితానికి గుర్తుగా సేఇజో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
సేఇజో తన తండ్రిని కలుసుకోవాలనే కోరికతో బయలుదేరుతుంది. ఆమె తండ్రిని క్షమాపణ కోరాలని ఒచు కూడా ఆమెతో బయలుదేరుతాడు. చోకన్ ఊరికి చేరుకోగానే ఒచు తన భార్యను పడవలోనే ఉంచి ఆమె తండ్రిని కలుసుకోవటానికి వెళతాడు . ఆతని క్షమాపణలు చోకన్ కి దిగ్బ్రాంతిని కలిగి౦చాయి . ఆతను వెళ్ళి పోయినప్పటి నుంచి తన కూతురు తన వద్ద నే ఉన్నదని చెప్పి చోకన్ ఒచుని ఆశ్చర్యానికి గురి చేశాడు . ఆతను మంచం మీద రోగంతో ఉన్న సేఇజో ని ఒచుకి చూపిస్తాడు. ఒచు తను కుడా పడవలో వేచివున్న సేఇజోని తీసుకొనివచ్చి చూపి౦చాడు. ఇద్దరు సేఇజోలు కలవగానే మంచం మీద ఉన్న సెఈజొ లేచి ఇంకొక సేఇజోతో కలిసిపోయింది .
జెన్ గురువు గోసో ఈ విషయాన్ని తన శిష్యులకు చెబుతూ ఇలా ప్రశ్నించాడు " సేఇజో కి రెండు ఆత్మలు వున్నాయి ఒకటి రోగగ్రస్తమై ఇంటిలో వున్నది రెండవది పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో వున్నది . ఈ రెండిటిలో ఏది నిజమైన ఆత్మ? " .



Click it and Unblock the Notifications