Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
తాత్కాలికమైన
Short Story
oi-Saraswathi
By Sindhu

రాజు: ఆధ్యాత్మిక గురువుని చూసిని రాజు వెంటనే నీకు ఏమి కావాలి అని అడిగాడు
ఆధ్యాత్మిక గురువు: నేను ఈ ప్రాంతంలో నిద్ర చేయాలని అనుకుంటున్నాను అని అన్నాడు.
రాజు: ఇది ప్రాంతం కాదు.. నా ప్యాలెస్
ఆధ్యాత్మిక గురువు: నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను.. నీకు ముందు ఈ ప్యాలెస్ ఎవరిది..?
రాజు: మా నాన్నగారిది
ఆధ్యాత్మిక గురువు: మీ నాన్నకు ముందు ఈ ప్యాలెస్ ఎవరిది..?
రాజు: మా తాతగారిది.. ఆయన ఇప్పుడు చనిపోయారు.
ఆధ్యాత్మిక గురువు: దీనిని బట్టి నీకు ఏమి అర్దం అయింది. ఈ ప్లేసులో మనుషులు కొంత కాలం మాత్రమే జీవిస్తారు ఆ తర్వాత చేరాల్సిన చోటికి చేరతారు. ఇప్పుడు చెప్పు ఇక్కడ నేను నిద్ర చేయవచ్చా..?
రాజు: క్షమించండి గురువు గారు.. అర్దమయింది. ఇలాంటి సుఖాలు, సౌకర్యాలు తాత్కాలికమైనవని నా కళ్లు తెరిపించారు.
Comments
English summary
Transient - Zen Story | తాత్కాలికమైన
Story first published: Tuesday, June 5, 2012, 12:13 [IST]
Other articles published on Jun 5, 2012



Click it and Unblock the Notifications