Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
దేవుడిని కోరుకోవడం...
Short Story
oi-Saraswathi
By Sindhu

గురువు గారు ఒక్క ఉదుటున లేచి అతని మెడ దగ్గర పట్టుకుని నది లోకి ఈడ్చుకు వెళ్లి, అతని తలను నీటి లోకిదింపాడు. అలా ఒక నిమిషం పాటు పట్టుకుని వుంచాక, యువకుడు తనను తాను బయటకు తెచ్చుకునేందుకు తన్నుకుని పెనుగులాడుతున్నాడు, అప్పుడు గురువు గారు అతన్ని నీటి లోంచి పైకి తీశారు. యువకుడు నీటిని కక్కి, ఊపిరి పీల్చుకోవడానికి ప్రయాస పడ్డాడు. కొద్ది సేపటికి నేమ్మదించాక గురువు గారు అన్నారు "చెప్పవయ్యా, నీటి క్రింద ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా ఏమి కోరుకున్నావు?"
"గాలి" అన్నాడతడు.
"బాగుంది, ఇంటికి వెళ్ళు - ఇప్పుడు గాలిని ఎంతగా కోరుకున్నవో అంతగా దేవుడిని చూడాలని కోరుకున్నప్పుడు నా దగ్గరికి రా" చెప్పాడు గురువు గారు.
Comments
English summary
Wanting God | దేవుడిని కోరుకోవడం...
Story first published: Monday, August 6, 2012, 15:29 [IST]
Other articles published on Aug 6, 2012



Click it and Unblock the Notifications