For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లార్డ్ కృష్ణకు 16,000 భార్యలు ఎందుకు ఉన్నారు?

By Super
|

ఈ సంఖ్యను చూసి షాక్ కి గురి అయ్యారా? అవును,పవిత్ర గ్రందాలలో కృష్ణుడుకి 16,000 మంది భార్యలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రత్యేకించి చెప్పాలంటే ఆయన 16,108 మంది భార్యలను కలిగి ఉన్నారు. పురాతన కాలంలో బహుభార్యాత్వం అనేది ఒక ప్రసిద్ధ విషయంగా ఉందని మాకు తెలుసు.

దీని గురించి చెప్పుకోవాలంటే భారత పురాణాలలో ఆసక్తికరమైన అనేక కధలు ఉన్నాయి. కృష్ణుడు అనేక అద్భుతాలకు ప్రసిద్ధి చెందారు. ఇప్పటికీ అత్యంత ఆకర్షణీయమైన కథలు కొన్ని ఉన్నాయి. రాధ మీద అతనికి శాశ్వతమైన ప్రేమ,ఇంకా ఎనిమిది అత్యంత అందమైన యువరాణులు మరియు 16,000 మంది భార్యలను వివాహం చేసుకున్నారు. ఖచ్చితంగా మాకు కారణం తెలియదు కానీ చాలా ఆశ్చర్యకరముగా ఉంటుంది.

మేము గ్రంధముల ద్వారా వెళ్ళినప్పుడు,మేము లార్డ్ కృష్ణ రాధా వివాహంను ఎప్పుడు కనుగొనలేదు. కానీ ఆయన ఎనిమిది మంది మహిళలను వివాహం చేసుకున్నారు. ఆ ఎనిమిది మంది భార్యల పేర్లు రుక్మిణి, సత్యభామ,జాంబవతి,కాళింది,మిత్రవింద,నాగ్నజితి,భద్ర మరియు లక్ష్మణగా ఉన్నాయి. వారిలో రుక్మిణి, సత్యభామ అత్యంత ప్రసిద్ధి చెందారు.

Why Lord Krishna Had 16,000 Wives?

ఇప్పుడు 16,000 మంది భార్యల కథ చూస్తే,మాకు లార్డ్ కృష్ణ ఒక అద్భుతమైన రాజుగా చాలా బాగా తెలుసు. ఇది జరగటానికి ఆయనకు సంబంధించి ఒక కారణం ఉంది. అందువలన, అయన 16,108 మంది భార్యలు కలిగి ఉండటం'కృష్ణ లీల'లో భాగంగా చెప్పటానికి తప్పు లేదు.

కాబట్టి,కృష్ణుడు 16,000 మంది మహిళలను వివాహం చేసుకోవటానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? దాని గురించి మాకు తెలియజేయండి.

నరకాసురుడు కధ
నరకాసురుడు ప్రాగ్జ్యొతిష్యపురమునకు రాజు. ప్రస్తుతం దీనిని అస్సాంలో గుర్తించారు. అతను విష్ణువు యొక్క పంది అవతారం వరాహ మరియు భూమి దేవత భూదేవి (భూమి) యొక్క(అసురులు)కుమారుడు. భూమి కుమారుడైన అతనిని భౌమ లేదా భౌమసుర అని పిలిచేవారు. ముల్లోకాలు స్వాదీనం: స్వర్గం,భూమి మరియు పాతాళము మూడు లోకాలను జయించెను. భూమిపై, అతను ఓడించిన దేశాల 16,000 మంది యువరాణులను స్వాధీనం చేసుకొనెను. స్వర్గంలో,దేవతలకు మరియు స్వర్గానికి రాజు అయిన ఇంద్రుని తల్లి అయిన అదితి యొక్క చెవిపోగులు దొంగిలించేను. పాతాళములో,వాటర్ యొక్క దేవుడు అయిన వరుణుడు యొక్క సామ్రాజ్య గొడుగును స్వాధీనం చేసుకొనెను.

అతను ఒక కొండ మీద యువరాణులను ఖైదు చేసెను. ఇదిలా ఉండగా,ఇంద్రుని యొక్క తల్లి అదితి యొక్క చెవిపోగులు తిరిగి పొందడానికి మరియు రాక్షసుడు దౌర్జన్యం నుండి ప్రపంచ విముక్తికై,నరకాసురుడు తో పోరాడటానికి శ్రీకృష్ణుని అంగీకరించాడు. కాబట్టి, శ్రీకృష్ణుని వెళ్లి రాక్షసుడుని చంపెను.

Why Lord Krishna Had 16,000 Wives?

కొల్లగొట్టిన సామాను
నరకాసురుడు మరణించిన తర్వాత,భూదేవి దొంగిలించబడిన అన్ని వస్తువులను 16000 మంది మహిళలతో సహా అన్నింటిని కృషునికి అప్పగించెను. లార్డ్ కృష్ణ వాటిని ఉచితంగా తీసుకోవటానికి అనుగుణంగా లేవు.

సామాజిక నింద
పురాతన కాలంలో,రాజు లొంగిపొయినప్పుదు ఇతర రాజ్యాల నుండి అపహరించి స్త్రీలను తిరిగి తీసుకోవలసింది. వారు నమ్మకానికి సంబంధించిన నింద మరియు సిగ్గుతో జీవితం మరియు ఇతర వ్యక్తి చేత స్పర్శించబడతారు. నరకాసుర యొక్క జైలు గదిలో ఉన్న16,108 మంది మహిళలు కూడా అదే బాధను అనుభవిస్తున్నారు. అందువల్ల,వారు తమని భార్యలుగా అంగీకరించమని శ్రీకృష్ణుని ప్రార్ధించారు.

16,108 భార్యలు
అందువలన లార్డ్ కృష్ణ వారందరిని వివాహం చేసుకొనెను. భాగవత పురాణం ప్రకారం వారి వివాహం తర్వాత, కృష్ణ తన భార్యలలో జీవితంను గడిపెను. జూనియర్ భార్యలలో ప్రతి ఒక్కరికి ఒక ఇళ్ళు ఇవ్వబడింది. అలాగే వందల సంఖ్యలో సేవకులను నియమించెను. కృష్ణ అనేక రూపాలలోకి స్వయంగా విభజించుకొని, ప్రతి భార్య కోసం మరియు ఏకకాలంలో ప్రతి భార్యతోను రాత్రి గడిపాడు. ప్రతి రోజు ఉదయం, ఆయన ద్వారకా రాజుగా ఉన్నప్పుడు తన అన్ని రూపాలు ఒకటిగా శరీరంలోకి ఏకం అవుతాయి. ప్రతి భార్య వ్యక్తిగతంగా కృష్ణుడుకి సేవలు,పూజలు,స్నానం,డ్రెస్సింగ్,ఫెన్నింగ్,బహుమతులు మరియు పువ్వుల దండలు అన్నింటిని సమకూర్చేవారు.

మిరాకిల్ కింగ్
మరొక కథ ప్రకారం,బ్రహ్మచారిగా ఉన్న నారద ఒకసారి లార్డ్ కృష్ణునితొ మీకు అనేక మంది భార్యలు ఉన్నారు. నాకు ఒక భార్య కావాలని అభ్యర్థించేను.అప్పుడు కృష్ణుడు తనను ఏ భార్య గెలుచుకుందో చెప్పమని అడిగెను. అప్పుడు నారద కృష్ణ యొక్క 16,008 మంది భార్యల ఇళ్ళను ఒక రౌండ్ వేసెను. కానీ ఆయన సందర్శించిన ప్రతి ఇంట్లోను కృష్ణుడు దొరకలేదు. అందువలన నారద బ్రహ్మచారిగా ఉండెను.

ఈ దృగ్విషయంను గమనిస్తే,నారద లార్డ్ కృష్ణుడు రూపంలో దైవత్వం ఉందని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో తన 16,000 మంది భార్యలను ఆనందింపచేసిన ఒక పూర్తి మరియు ఆనేకమైన అభివ్యక్తి. లార్డ్ కృష్ణుడు సుప్రీం దేవుడు ఎందుకంటే, అతను కేవలం అతని 16,108 భార్యలకు మరియు ఇతర రూపంలో భక్తులకు సంబంధం కలిగి ఉండేవారు.

English summary

Why Lord Krishna Had 16,000 Wives?

Shocked to read the figure? But yes, scriptures do mention that Lord Krishna had 16,000 wives. To be specific, He had 16,108 wives. Now, though we all know that polygamy was a popular practice in ancient times, yet 16,108 seems like going out of the way.
Story first published: Friday, February 6, 2015, 18:02 [IST]
Desktop Bottom Promotion