Latest Updates
-
జూన్ 25: ఈ 5 రాశుల వారికి అదృష్టం వరించనుంది.. మీ రాశి ఉందా? -
తుల, ధనుస్సు, మీన రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. భారీ లాభాలు! - గురువారం, 25 జూన్ 2026 -
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.?
Mole Day 2021: శరీరం మీద పుట్టుమచ్చలు: వాటి రహస్యాలు
మీ శరీరం మీద పుట్టుమచ్చలు: వాటి రహస్యాలు
కాలి పాదం అడుగున పుట్టుమచ్చ ఉంటే మీరు ఏమి అనుకుంటారు? మీ చెంప మీద ఉన్న బ్యూటి స్పాట్ ఏమి చెప్పుతుంది? ఈ ప్రశ్నల అన్నింటికీ సమాధానం కావాలంటే,మీరు మీ శరీరంలో పుట్టుమచ్చల రహస్య డీకోడ్ ను తెలుసుకోవటానికి ఈ ఆర్టి కల్ చదవండి.

పుట్టుమచ్చలు అనేవి మన చర్మంపై సహజంగా పెరుగుతాయి. ఇవి శరీరంలో ముఖ్యమైనవి కాదు. అందువల్ల కొన్నిసార్లు వీటిని తొలగిస్తూ ఉంటాము. కానీ కొన్ని పుట్టుమచ్చలు మంచి జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.
ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరియు సాంఘిక కార్యకలాపాలను అంచనా వేయటానికి జ్యోతిషశాస్త్రంలో మోలోసోఫి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మోలోసోఫి అనేది మీ జీవితం యొక్క ప్రాముఖ్యత మరియు మీ శరీరం యొక్క పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా చూపుతుందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలు మీ జీవితం మరియు వ్యక్తిత్వం గురించి ఏమి చెబుతాయో ఇప్పుడే చూసెయ్యండి...

నుదురు యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే
నొసలకు కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే,మీరు ఎల్లప్పుడూ సంపదతో ఆనందంగా ఉంటారని అర్ధం.

నుదురు యొక్క ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే
నుదురు యొక్క ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే,మీరు దుఃఖాన్ని పొందటం మరియు జీవితంలో అన్నింటిని నష్టపోతారని అర్థం.

నుదురు మధ్యలో పుట్టుమచ్చ ఉంటే
మీరు సంపద మరియు కీర్తిని కలిగి ఉంటారని అర్థం.

గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే
మీ గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే,అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.దీని వలన మీరు ఎల్లప్పుడూ మీ జీవిత భాగస్వామితో ఘర్షణలు ఉంటాయని సూచిస్తుంది.

కుడి కన్ను పైన పుట్టుమచ్చ ఉంటే
కుడి కంటికి పైన పుట్టుమచ్చ ఉంటే,శుభవార్తలు వింటారు. ఇది ఎల్లప్పుడూ మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ చాలా అందుకోవటాన్ని సూచిస్తుంది.

ఎడమ కన్ను పైన పుట్టుమచ్చ ఉంటే
మీ ఎడమ కంటి పైన పుట్టుమచ్చ ఉంటే, మీకు ఎల్లప్పుడూ బయట విషయాల మీద పోరాటం ఉంటుంది.

చెంపల మీద పుట్టుమచ్చ ఉంటే
కుడి చెంప మీద పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ సంపద కలిగి ఉంటారని అర్ధం. అదే ఎడమ చెంప మీద ఉంటే సంపద కోల్పోయి బాధ పడతారని అర్ధం.

పెదవులపై పుట్టుమచ్చ ఉంటే
ఇది ఆసక్తికరంగా ఉంటుంది! మీ పెదవిపై పుట్టుమచ్చ ఉంటే మీరు ఒక భారీ సెక్స్ డ్రైవ్ కలిగి ఉన్నారని సూచిస్తుంది.

మెడ మీద పుట్టుమచ్చ ఉంటే
మెడ మీద పుట్టుమచ్చ ఉంటే,మీరు ఎక్కువకాలం లగ్జరీ జీవితాన్ని గడుపుతారని అర్ధం.

కుడిచెవి మీద పుట్టుమచ్చ ఉంటే
కుడిచెవి మీద పుట్టుమచ్చ ఉంటే, తక్కువ జీవిత కాలాన్ని సూచిస్తుంది. అదే ఎడమ చెవిమీద ఉంటే ప్రమాదాలను నివారించగలుగుతారు.

ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే
ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే,మీరు జీవితాంతం చాలా ప్రయాణాలు చేస్తారని అర్ధం.

అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే
కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది. అలాగే ఎడమ అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద కోల్పోతారని సూచిస్తుంది.

చేతుల మీద పుట్టు మచ్చలుంటే:
చేతుల మీద పుట్టు మచ్చలుంటే: కుడి చేతిమీద పుట్టమచ్చలుంటే మీరు ధైర్యవంతులుగా ఉంటారు మరియు ఇతరులచేత గౌరవింపబడుతారు. ఎడమచేతి మీద పుట్టుమచ్చ ఉంటే బాయ్ బేబీని కలిగి ఉంటారు

కాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే
అతడు/ఆమె కాళ్ల మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా ప్రయాణం చేస్తారని చెప్పబడింది.

కనుబొమ్మ మధ్య పుట్టుమచ్చ ఉంటే
మీ కనుబొమ్మ మధ్య పుట్టుమచ్చ ఉంటే ,మీరు విదేశాలలో ప్రయాణం చేస్తారని సూచిస్తుంది.

నడుము మీద పుట్టుమచ్చ ఉంటే
మోలోసోఫి ప్రకారం,మీ నడుము మీద పుట్టుమచ్చ ఉంటే,మీరు భౌతిక ఆనందం మరియు అన్ని రకాల ఆనందాలు పొందే అవకాశం ఉంది.

వీపు మీద పుట్టుమచ్చ ఉంటే
వీపు మీద పుట్టుమచ్చ ఉంటే,మీరు ఇతరుల మీద ఆధారపడటం మరియు చెడు నోరు కలిగి ఉంటారని సూచిస్తుంది.

నాభి మీద పుట్టుమచ్చ ఉంటే
నాభి మీద పుట్టుమచ్చ ఉంటే,ఆ వ్యక్తి ఒక గొప్ప సెక్స్ డ్రైవ్ కలిగి ఉండటం మరియు పిల్లలు కలిగి ఉంటారు.

ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉంటే
ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉంటే,ఆ వ్యక్తి పిరికివాడు మరియు అసంతృప్తి కలిగి ఉంటారని అర్ధం.

కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే
కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే,చాలా ధైర్యం మరియు సామర్థ్యం కలిగి ఉంటారని సూచిస్తుంది.



Click it and Unblock the Notifications