Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుంట మాంచి స్పీడ్ లో ఉందిగా : శృంగారంలో మహిళ వరల్డ్ రికార్డ్,12 గంటల్లో ఏకంగా..
ఒకరు కాదు ఇద్దరు ఏకంగా 1057మందితో శృంగారం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు ఓ మహిళ ప్రకటించుకుంది. అది కూడా కేవలం 12 గంటల్లో అంతమందితో సంభోగంలో పాల్గొని ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అంతేకాకుండా తనతో సంభోగం జరిపిన పురుషులందరినీ సంతృప్తిపరిచింది. ఈమె రికార్డు విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ మహిళ ఏ దేశానికి చెందినది? ఆమె వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ రికార్డ్ బద్దలు
ఇంగ్లాడ్ కు చెందిన బొన్ని బ్లూ( 25)ఒక అడల్డ్ స్టార్. ఈమె అసలు పేరు టియా బిల్లింగర్(Tia Billinger). ఈమెకు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఫాలోయింగే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసిన బొన్ని బ్లూ(Bonnie blue).. లండన్ లో 12 గంటల్లోనే తాను 1057మంది పురుషులతో సంభోగం జరిపినట్లు తెలిపింది. దీంతో అడల్డ్ ఫిల్మ్ స్టార్ లీసా స్పార్క్ రికార్డుని తాను బద్దలుకొట్టినట్లు ప్రకటించింది. ఇప్పటిదాకా ఒక్క రోజులో ఎక్కువమందితో శృంగారంలో పాల్గొన్న మహిళగా లీసా స్పార్క్స్ పేరిట రికార్డ్ ఉండేది. 2004లో లీసా స్పార్క్స్ ఒక్క రోజులో 919 మందితో సంభోగంలో పాల్గొనగా..ఇప్పుుడు కేవలం 12 గంటల్లోనే 1057 మందిలో శృంగారం చేసి వరల్డ్ రికార్డుని దక్కించుకుంది బొన్ని బ్లూ.

స్కిన్ మెరుగ్గా
తనతో శృంగారంలో పాల్గొన్న పురుషులందరికీ టిక్ టాక్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో ద్వారా బొన్ని బ్లూ థాంక్స్ చెప్పింది. అంతమందితో సంభోగంలో పాల్గొన్న తర్వాత తన స్కిన్ ఇంకా మెరుగ్గా కనిపిస్తోందని ఆమె తన అనుభవాలను పంచుకుంది. ఓ పెద్ద రూమ్ లో ఐదు గ్రూప్స్ గా ఏర్పడి..ఒకరి తర్వాత ఒకరితో 1057మందితో సంభోగంలో పాల్గొన్నట్లు బొన్ని బ్లూ తెలిపింది. నేను బాగానే ఉన్నాను, నేను బెడ్‌రూమ్‌లో చాలా రోజులు గడిపినట్లు అనిపిస్తుంది. సరిగ్గా అదే నేను కలిగి ఉన్నాను..మొదటి 3-4 గంటలలాగా తర్వాత కూడా జరిగినట్లయితే బాగా ఇబ్బంది పడి ఉండేదాన్ని" అని ఆమె వీడియోలో తెలిపింది. ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఆమె తన అనుభవాలను షేర్ చేసింది.
ఆందోళనలు
బొన్ని బ్లూ చెప్పేవన్నీ అబద్దాలని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. అది అసాధ్యం అని వాదిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే బొన్ని బ్లూ మాత్రం తాను నిజమే చెప్తున్నానని అంటోంది. మీ విజయం చూసి గర్వపడుతున్నామంటూ కొందరు బొన్ని బ్లూకి అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతుండగా..ఇది చాలా విచారకరం,ఆరోగ్య ప్రమాదాలు సంభవించే అవకాశముందని మరికొందరు మెడికల్ ప్రొఫెషనల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శృంగారం అనేది వివిధ కండరాలు, హృదయనాళ వ్యవస్థ, ఎండార్ఫిన్ ల విడుదలను నిమగ్నం చేసే శారీరకంగా డిమాండ్ చేసే కార్యకలాపం. మితంగా చేస్తే ఇది ఒక బహుమతితో కూడిన వ్యాయామంతో సమానం అని, ఒత్తిడి ఉపశమనం, హృదయ ఆరోగ్యం, భావోద్వేగ బంధాన్ని ప్రోత్సహిస్తుందని.. అయితే ఒక మారథాన్ లా చేస్తే అది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశముందని ఓ వైద్య నిపుణుడు తెలిపారు.
ఫ్యామిలీ సపోర్ట్ తో
పెళ్లైన మగవాళ్లతో శృంగారం చేయడంపై వస్తున్న విమర్శలకు.. భార్యలు భర్తలను సంతోషపెట్టలేకపోతే, వారిని వేరే చోటికి వెళ్లనివ్వండి అంటూ బొన్ని బ్లూ రిప్లై ఇచ్చింది. ఇది కేవలం ఒక చర్య అని ఆమె తెలిపింది. తన కెరీర్ కు తన కుటుంబం ఫుల్ సపోర్ట్ గా ఉంటుందని బొన్ని బ్లూ చెప్పింది



Click it and Unblock the Notifications