Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
ఈ ఏడు విషయాలు స్త్రీలకు ఇష్టం...పురుషులకు కష్టం..
సాధారణంగా స్త్రీ, పురుషులిద్దరూ డిఫరెంట్. అందుకే వారి ఇష్టాయిష్టాల్లో కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. లోతుగా పరిశీలిస్తే స్త్రీ, పురుషులిద్దరి ఆలోచనలు, వారి ఇష్టాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒకరికి నచ్చినవి, మరొకరిక ఖచ్చితంగా నచ్చవు. ఒకరు ఇష్టం పడినవి, మరొకరికి ఇష్టం ఉండదు. వారి ఆలోచనలు, వారు చేసే పనులు రెండూ విభిన్నంగా ఉంటాయి. ఇది సహజం. అందుకే ఇద్దరు స్త్రీ, పురుషులిద్దరు డిఫరెంట్ గా ఉంటారు అంటున్నాం. ఎదైతే స్త్రీ ఇష్టపడుతుందో, దానిపై పురుషులు అయిష్టం చూపుతారు. అలాగే స్త్రీలు కూడా...ఇలా ఉన్నప్పుడు ఇద్దరి మద్య సఖ్యత అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? అలాంటివి కొన్ని స్త్రీలకు ఇష్టమైనవి... అవి పురుషులకు కష్టమైనవి కొన్ని మీ కోసం....

టీవీలో సీరియల్స్ చూడటం: మెలోడ్రమెటిక్(నాటకీయమైన)సీరియల్స్ చూడటానికి స్త్రీలు అధికంగా ఇష్టపడుతారు. అయితే వాటిని చూడటానికి పురుషులు ద్వేషిస్తారు. టీవీలలో వచ్చే సోప్ ఆపర్స్(స్టోరీలు, కథలు)నేచురల్ స్టోరీలు కావు, మరియు ఫన్ ప్రోగ్రామ్స్ వంటి వాటికి పురుషులు పూర్తిగా విరుద్దం. అయితే మహిళలు మాత్రం వాటిని చూడటానికి పూర్తిగి ఇష్టపడుతారు. సీరియల్స్ మహిళలు లక్ష్యంగా తీసి ఉంటారు కాబట్టి మహిళలు వాటికి పూర్తిగా ఇష్టపడుతారు. పురుషులు ఆఫీసు నుండి ఇంటికి చేరుకోగాని స్త్రీలు టీవీల ముందు కూర్చొనుంటే చాలా చిరాకు పడుతారు.

రొమాంటిక్ నవలలు చదడం: మహిళలు రొమాంటిక్ నవలలు చదవడానికి చాలా ఇష్టపడుతారు. ఇది నిజం. అందుకే రొమాంటిక్ పుస్తకాలు చదవాలన్నా, రొమాంటిక్ మ్యూజిక్ వినాలన్నా మహిళలు పూర్తిగా హాబీగా మార్చుకొంటారు. అయితే రొమాంటిక్ నవలలు చదవాలన్నా, అటువంటి పుస్తకాలు కనుగొనాలన్నా పురుషులు పూర్తిగా విరుద్దంగా ఉంటారు. ఇలాంటి విషయాల్లో కూడా జంటల మధ్య వివాదం రావడానికి కారణం అవుతుంది. మహిళలు ఎక్కువగా భావోద్వేగానికి లోనవుతారు కాబట్టి వారు ఎక్కువగా సైన్స్ ఫిక్షన్ సినిమాలు లేదా థ్రిల్లర్ పుస్తకాలు, రొమాంటిక్ నవలలు చదవడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.

టైమ్ కు నిద్రలేవడం: చాలా మంది మహిళలకు టైమ్ ఫంక్చ్యువాలిటీ ఎక్కువ. అందుకే వారు సమయానికి నిద్రలేయడం, పనులు చక్కబెట్టుకోవడం చేస్తుంటారు. చాలా మంది పురుషులకు అలారమ్ అంటే చాలా కోపం. అయితే మహిళలు అలారం పెట్టుకొని మరీ నిద్రలేస్తుంటారు. అందుకే టైమ్ కు నిద్రలేవడం ఆడవారికి ఇష్టం..మగవారికి కష్టం...

గాసిప్స్: గాసిప్స్ మాట్లాడటం మహిళలకు చాలా ఇష్టం. మరియు అది వారి హాబిట్ కూడా అయితే దీని పురుషుల పూర్తి విరుద్దగా..గాసిప్స్ కు దూరంగా ఉంటారు. ముఖ్యంగా మహిళలు తమ స్నేహితులతో, బందువులతో చిన్న, చిన్న పార్టీల్లో కలిసినప్పుడు ఫ్రెండ్స్ తో గాసిప్స్ మాట్లాడటం సహజం. అయితే పురుషులు ఇటువంటి వాటికి తావివ్వరు, సమయాన్ని వృధా చేసుకోరు.

లేడీస్ నైట్ అవుట్: మగవారు, తమ పార్ట్నర్ ను బయటకు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతారు. వారి స్నేహితులను కూడా పరిచయం చేస్తాడు. అయితే మహిళలు మాత్రం, తోటి మహీళలతో సమావేశం అవ్వడానికి ఇష్టపడుతారు. అయితే కొంత మంది మహిళలు మాత్రం రాత్రి సమయంలో బయటకు వెళ్ళడానికి ఇష్టపడుతారు. వారు ఫ్రెండ్స్ తో అర్ధరాత్రి వరకూ గడిపి వస్తుంటారు. అలాంటి వాటిని పురుషులు ఇష్టపడరు.

స్వీయ భావన: స్త్రీ, పురుషులిద్దరూ వారి వారి స్వంతహాగా వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే అందులో ఎప్పుడూ స్త్రీ దాన్ని ముఖంలో ప్రదర్శిస్తుంటుంది. అలాంటి వాటిలో అసూయ, ప్రశంసలు, మొదలైనవాటికి వెంటనే ప్రతిస్పందిస్తుంటుంది. అయితే ఎప్పుడూ ఒక స్త్రీని.. ఆమె అందంగా లేకపోయినా ఆమెను అదేపనిగా పొగుడుతన్నా కూడా పురుషుడు ఇష్టపడడు.

పిల్లలంటే ఇష్టం: సాధారణంగా స్త్రీ అన్నతర్వాత ఏదో ఒక సమయంలో తల్లిగా మారాల్సి వస్తుంది. అందుకే పిల్లలకి, తల్లికి అంత దగ్గర సంబంధం, ప్రేమ, అనురాగం కలిగి ఉంటారు. చాలా మంది మహిళలు చిన్న పిల్లలు చూడగానే చాలా ఇష్టం పొందుతారు. అయితే పురుషుల అలా ఇష్టపడటం చాలా అరుదుగా జరుగుతుంది. పిల్లలను ఆడించడం, మాట్లాడటం, మరియు వారికి సేవ చేయడం మరియు పిల్లలను పొగడటం వంటివి మగవారు చేయలేరు కాబట్టి అప్పుడే పుట్టిన పసిబిడ్డలకు దూరంగా ఉంటారు.



Click it and Unblock the Notifications