Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
కొత్త బెల్లం, కొత్త చెరకు, మామిడి పూత.....!

ఉగాది రోజున వేకువ ఝామునే లేచి తలంటి స్నానాలు చేసతారు. ఇంటి ముంగిట మామిడి తోరణాలు కడతారు. ఇది ఇంటికి శుభప్రదంగా భావిస్తారు. పూజ చేయటంలో మామిడి ఆకులు, కొబ్బరి కాయ పెట్టి కలశ స్ధాపన చేస్తారు. కలశ స్దాపన అంటే ఇష్ట దేవతలను ఇంటికి ఆహ్వానించటం వంటిది. ఈ రోజున ఆవుపేడ నీటిలో కలిపి ఇంటి ముంగిట చల్లుతారు. రంగు రంగుల ముగ్గులతో వారిళ్ళు తీర్చిదిద్దుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ఈ రోజును శుభప్రదంగా భావిస్తారు.
రుచికరమైన మామిడి పండ్లు రావటం మొదలయ్యే సీజన్ ఈ సమయంలోనే. ఈ పండుగ నాటికి మామిడి చెట్లు పూత వేస్తాయి. కొత్త బెల్లం, కొత్త చెరకు పంటలు కూడా ఇదే సమయంలో వస్తాయి. ఉగాది అంటే చాలు ‘ ఉగాది పచ్చడి ’ గుర్తుకు వస్తుంది. ఉగాది పచ్చడిలో, బెల్లం, పచ్చి మామిడి ముక్కలు, వేప పువ్వు, కొత్త చింతపండు వంటివి వేసి ఆరు రుచులుగా జీవితంలోని మంచి, చెడుల అనుభవాలకు ప్రతీకగా రుచి చూస్తారు.



Click it and Unblock the Notifications