Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ప్రేమలో హృదయం ముక్కలయితే?

ఆరోగ్యం - శరీరం బాగా లావెక్కిపోయేందుకు అవకాశం వుంటుంది. బరువు పెరుగుతారు. ప్రేయసి తిరస్కరిస్తే, అధిక ఆహారంపై ప్రేమ చూపుతారు. అటువంటపుడు ఆహారంపై కాక జిమ్ పై శ్రద్ధ పెట్టండి. వ్యాయామాలు మీకు సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్లను రిలీజ్ చేస్తాయి. మంచి మూడ్ ఇస్తాయి.
చూపులకు ఎలా? - చాలామంది ఈ రకంగా ప్రేమలో విఫలమై సంబంధం తెగిపోయినవారు తమ శారీరక రూపం కోల్పోయినట్లు పరిశోధన తెల్పుతోంది. వీరు తమ రూపం పట్ల ఆసక్తిప్రదర్శించరు. తమ తల వెంట్రుకలు సైతం నిర్లక్ష్యం చేస్తారు. కనుక వీరి భావాలు మరోమారు బాగా వుండాలంటే తమరూపం పట్ల శ్రధ్ధ వహించాలి.
భధ్రత - ఈ రకంగా ప్రేమలో భంగపడిన వారు లేదా విఫలమైనవారు తరచుగా ఆత్మ హత్యలకు పాల్పడతారు. జీవితం వ్యర్ధమనుకుంటూ వుంటారు. అటువంటపుడు వీరు తరచుగా స్నేహితుల సమక్షంలో గడపాలి. కనీసం స్నేహితులు వీరి యోగ క్షేమాలను విచారించి తగిన భధ్రతకు తోడ్పడతారు.
ప్రేమ బాధిస్తుందా? - మన బ్రెయిన్ లో ఒక ప్రదేశం ప్రేమను నమోదు చేసుకుంటుందని వైద్యలు కనిపెట్టారు. ఆప్రేమ విఫలంఅయితే, అదే ప్రదేశంలో నొప్పి మొదలవుతుందట. కనుక ఇకపై ఆప్రదేశానికి గాయం కలిగించకూడదనుకుంటే, అతడు లేదా ఆమెను గురించి మరింత ముందుకు ఆలోచించరాదని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ స్కూలు చేసిన ఒక స్టడీలో వెల్లడైంది.



Click it and Unblock the Notifications