Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పధకం వేస్తే సక్సెస్ అవ్వాల్సిందే?

అయితే, రీసెర్చర్లు, ఒకే లక్ష్యంతోను, నిర్దేశిత ప్రణాళికతోను వచ్చిన వారు తమ లక్ష్య విజయం సాధించినట్లు, అయిదు లక్ష్యాలతో వచ్చినవారు నిర్దేశిత ప్రణాళికలతో వచ్చినప్పటికి వాటిని సాధించలేకపోయినట్లు తెలిపారు. దీనికి కారణం వ్యక్తులు అనేక లక్ష్యల గురించి వాటిలోని సాధక బాధకాలగురించి ఆలోచించితే ఎంతో ఆవేశం పొందుతారని, అధిక ఉత్సాహం లో వుంటారని వారు, ఏకాగ్రత లోపించి విజయ దిశగా పయనించటం కష్టమవుతుందని రీసెర్చర్లు తెలిపారు.
లక్ష్యాలు అధికంగా వుంటే ఖచ్చితమైన ప్రణాలిక వున్నప్పటికి వాటిని నెరవేర్చటంలో లోపాలు ఇమిడి వుంటాయని వ్యక్తులు వారి మంచి ఉద్దేశాలతో ఉన్నప్పటికి విఫలమైపోతారని రీసెర్చర్లు స్టడీ చేశారు. అయితే, అయిదు లక్ష్యాలున్న వారు కూడా, తమ ఆలోచనలలో, తమకంటే కూడా అధిక సంఖ్యలో లక్ష్యాలను కలిగివున్న వారిని గురించి ఆలోచించినపుడు, అయిదు లక్ష్యాలున్నవారు కనీసం 50 శాతం వరకు అయినా విజయం సాధించినట్లు స్టడీ తెలిపింది.
అనేక పనులను ఒకే సారి చేసినందును పని నైపుణ్యత తగ్గుతుందని, ఒత్తిడి ఏర్పడుతుందని,కాని మనం మంచిగా భావించటంచేత వాటినిచేస్తూ వుంటామని స్టడీ తెలిపింది. ఏ పని చేయాలన్నా ఏకాగ్రత ప్రధానం. ఏకాగ్రత వుంటే, పని ప్రణాళికమేరకు అమలు చేస్తూ వుంటే, విజయం దానంతట అదే వస్తుంది. ఒకే పని ఒకే సారి ప్రణాళిక చేయండి, విజయం పొందండి అనేది రీసెర్చర్లు తమ స్టడీలో తేటతెల్లం చేశారు.



Click it and Unblock the Notifications