Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఒత్తిడి అధికమైతే... పనికి బ్రేక్.....పార్టీలు షురూ!

వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరచండి - ఆఫీస్ నుండి రాగానే కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. వారు ఆ రోజు ఏం చేశారో అడగండి. కలసి డిన్నర్ చేయండి. ఈ చర్యలు మీ పని ఒత్తిడి తగ్గిస్తాయి. మీ పనిని, వ్యక్తిగత సంబంధాలను సమర్ధవంతంగా సమతుల్యం చేస్తాయి. మీరు కనుక ఎంతసేపూ పని, ఆఫీసు అంటూ పని ప్రేమి లేదా వర్కోహాలిక్ అయితే, మీరు కుటుంబాన్ని దూరం చేసుకున్నట్లవుతుంది.
పిక్ నిక్ లకు వెళ్ళండి - పని ఒత్తిడి భావించకుండా వుండాలంటే, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలసి వారాంతపు సెలవులలో విహారాలకు వెళ్ళండి. ప్రతిరోజూ బోర్ కొట్టేలా...ఇల్లు...ఆఫీస్ అంటూ తిరగక, కొద్దిపాటి మార్పుగా వారాంతపు సెలవలు ఇతర ప్రదేశాలలో ఆనందించండి. ప్రస్తుత ఒత్తిడి జీవితాలలో ప్రకృతి ప్రతివారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇతర ప్రదేశాలలో రిలాక్స్ అయితే, మీ గురించి మీరు ఆలోచించుకుంటారు. కనీసం ఆ సమయంలో అయినా సరే మీ పని ఒత్తిడి మరచిపోతారు.
పార్టీలు పెట్టుకోవటం - ఎంత పని ఒత్తిడి వున్నప్పటికి ఆనందించాలంటే ఇది మంచిమార్గం. పార్టీలవంటివి పెట్టుకొని ఆనందిస్తే, వాటిలోని మ్యూజిక్, చిరుతిండ్లు, కూల్ డ్రింక్ లు, స్నేహితుల సంభాషణలు అన్ని ఒత్తిడి మరచిపోయేలా చేస్తాయి. కనుక స్నేహితులతో అపుడపుడూ చిన్న పార్టీలు పెట్టుకోవటం మంచి ఆలోచన.
శారీరక కార్యక్రమాలలో పాల్గొనండి - ఒత్తిడి తగ్గాలంటే యోగా, ధ్యానం, అరబిక్ వ్యాయామాలు, జిమ్ లు, సల్సా డాన్సులు వంటివి ఆచరించాలి. అవి మిమ్మల్ని శారీరకంగానే కాక, మానసికంగా కూడా ఆరోగ్యంగా వుంచుతాయి. మీకుగల పనిభారాన్ని తట్టుకునేలాకూడా చేస్తాయి.
మరి మీరు మీ పని లేదా ఉద్యోగాన్ని, మీ వ్యక్తిగత సంబందాలను ఏ రకంగా సమన్వయం చేస్తున్నారో అనే అంశంలో మతో మీ అభిప్రాయాలు పంచుకోండి.



Click it and Unblock the Notifications