For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలో ఉండే టాప్ టెన్ హాస్యాస్పద చట్టాలు.!

|

పెద్దల అనుమతి ఉన్న లేకున్నా పెళ్లి కాని జంటలు శారీరక సంబంధం కలిగినట్లయితే వాళ్ళకి పెళ్లి అయినట్లేనని భావించవచ్చని మద్రాస్ హై కోర్ట్ ఇటీవల తీర్పు చెప్పిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆన్లైన్ మీడియా తో పాటు సోషల్ మీడియా లో ఈ వార్తలు బహు ప్రాచుర్యం పొందాయి. అయితే, త్వరగానే ఈ పరిస్తితి సద్దుమణిగి నార్మల్ కి వచ్చింది. అయితే, ఆశ్చర్య కరమైన చట్టాలు ఇంకా కొన్నిఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇటువంటి అశ్చర్య కరమైన చట్టాల గురించి బోల్డ్ స్కై మీకు తెలియచేస్తుంది. ఇంకెందుకాలస్యం, చదవండి మరి.

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

జారిపోయేవిధంగా పాంట్స్ వేసుకోకూడదు - మిచిగాన్

మిచిగాన్ దేశం లోని ఉన్న విచిత్రమిన చట్టం ఇది. అక్కడ మగవారు జారిపోయేవిధంగా ఉన్న పాంట్స్ వేసుకోకూడదు. అయితే, ఈ అలవాటు అక్కడి జైళ్ళ లో నుండి ప్రారంభం అయింది. హిప్ హాప్ ఆర్టిస్ట్స్ మరియు రాప్పేర్స్ నుండి ఇటువంటి ఫాషన్ వచ్చినా మొదటగా ఇటువంటి అలవాటు జైళ్ళ లో ని ఖైదీల నుండి మొదలైందని తెలుస్తోంది. అక్కడి ఖైదీలు వారి పాంట్స్ ని కిందకి వేసుకోవడం ద్వారా ఇతర ఖైదీలకి స్వలింగ సంపర్కం గురించి రహస్యంగా సమాచారం అందించేవారట. ఇంకా మీ అండర్వేర్ కనపడేటట్టుగా వేసుకుంటారా?

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

ఒంట్లో బాగాలేకపోయినా బయటికి తెలియకూడదు - వాషింగ్టన్

ఒకవేళ మీరు తీవ్రంగా జబ్బుపడినా లేక జలుబు దగ్గుతో ఇబ్బంది పడినా మీకు ఒంట్లో బాగాలేదు అన్న విషయం నలుగురికి తెలియకూడదు. ఒక వేల అలా చేస్తే జరిమానా విధించి జైల్లో పెట్టేస్తారు. వాషింగ్టన్ లో నివసించే ప్రజలకి ఒంట్లో బాగాలేదు అన్న సంగతి పబ్లిక్ లేదా వరల్డ్ కి తెలియచేసే స్వేచ్చ లేదు.

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

లావుగా ఉంటే చట్ట విరుద్దం - జపాన్

తమ పౌరులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం లో జపాన్ ఎంతో తాపత్రయ పడుతుంది. అందులో భాగం గా 40 ఏళ్ల వయసు దాటినా మగవారి నడుము కొలతలు వారు చెప్పినట్టు గానే ఉండాలి. మగవారి నడుము చుట్టు కొలత 32 ఇంచెస్ ఉండాలి. ఆడవారిది 36 ఇంచెస్ దాటకూడదు. కాని ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే జపాన్ అతి ప్రాచీన సుమో వ్రేస్లింగ్ పోటీలని నిర్వహించడం.

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

చారల దుస్తులలో ఉన్న వ్యక్తులపై కట్టి విసరడం నేరం - కాన్సాస్

ఎవరి మీద కత్తులు విసిరినా కాన్సాస్ లో నిషిద్దమే. అయితే ప్రత్యేకించి చారల దుస్తులు వేసుకున్న మగవారిపై కత్తి విసరడం నేరం. ఇటువంటి విచిత్రమైన చట్టం ఎలా అమలు చెయ్యబడిందో తెలియదు కాని ఎవరో ఇటువంటి చారల దుస్తులు వేసుకున్న వారిపై విసుగుచెంది కత్తులు విసిరేవారు ఉండవచ్చు. అందువల్ల ఈ చట్టం అమలులోకి వచ్చి ఉండవచ్చు.

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

టాప్ లెస్ మహిళలని మాత్రమే లివర్పూల్ అన్యదేశ చేపలని అమ్మడానికి ఆహ్వానిస్తుంది

మరొక విచిత్రమైన చట్టం ఇది. లివర్ పూల్ లో ని టాప్ లెస్ మహిళలు మాత్రమే అన్య దేశ చేపలని విక్రయించడానికి అర్హులు. వారి స్థన సంపదని బయటపెడితేనే వారు అక్కడ చేపలు అమ్మడానికి అర్హులు.

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

నకిలీ కొకైన్ అక్రమం - ఆరిజోనా

డ్రగ్స్ అమ్మడమే నేరం. అయితే అందులోను నకిలీ డ్రగ్స్ అమ్మడం ఆరిజోన లో పెద్ద నేరం. టాల్కం పౌడర్ ని డ్రగ్ గా మభ్య పెట్టి అమ్మే వాళ్ళకి ఆరిజోనా శిక్ష విధిస్తుంది.

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

మీకు కడుపు నిండితేనే బిల్ కట్టండి - డెన్మార్క్

డెన్మార్క్ ఒక అందమైన దేశం. ఇంకా అందమైనది డెన్మార్క్ ఆతిద్యం. మీకు కడుపు నిండితేనే బిల్ కట్టాలి. లేకపోతె కట్టనవసరం లేదు.

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

వాషింటన్ లో ని క్రిమినల్స్ ఏదైనా నేరం చేసే ముందు పోలీస్ చీఫ్ కి కాల్ చేసి వారు చెయ్యబోయే నేరం గురించి తెలియచెయ్యాలి. వాషింగ్టన్ తమ దేశం లో ని క్రిమినల్స్ కూడా జెంటిల్మెన్ బిహేవియర్ కలిగి ఉండాలి అని కోరుకుంటుంది. ఎవరైనా నేరం చెయ్యాలని వాషింటన్ లో అడుగు పెట్టబోయే ముందు అక్కడి పోలీస్ కి తాము చెయ్యబోయే నేరం గురించి చెప్పి చెయ్యాలని వాషింగ్టన్ లో చట్టం.

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

రాజరికపు అంశాలు 1324 - గ్రేట్ బ్రిటన్

గ్రేట్ బ్రిటన్ లో రాయల్ ప్రేరోగేటివ్ 1324 ప్రకారం బీచ్ లో ని ఏదైనా అన్యదేశ చేప కనపడితే అంటే ఏదైనా చనిపోయిన వేల్ కనపడితే వాటిని ఇంటికి తీసుకోపోకూడదు. రాయల్ ఫేమిలీ కి అందించే అఫ్ఫిషియల్స్ కి అందించాలి.

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

ప్రపంచంలో ఉండే టాప్ 10 హాస్యాస్పద చట్టాలు.!

హస్తప్రయోగం నేరం - ఇండోనేషియా

ఇండోనేషియా లో ని మీకు హస్తప్రయోగం లేదా స్వయం సంతృప్తి చేసుకోవడం నేరం. ఇండోనేషియా చట్టం ప్రకారం ఇది నిషిద్దం. అదృష్టవసాత్తు జనాల బాత్ రూంల లో ఇంకా కెమెరాలు ఏర్పాటు చేసే చట్టం రాలేదు. ఉంటే, చట్ట విరోధులు ఎందరో పట్టుబడతారు.

English summary

10 Craziest Laws In The World

Recently, the Madras High Court was wrongly misquoted for ruling that an unmarried couple indulging in physical relations would be considered married, in spite of them being consenting adults! The online media exploded in great furore and so did the social media bubble.
Story first published: Friday, July 19, 2013, 18:00 [IST]
Desktop Bottom Promotion