హాలీవుడ్ బ్యూటీస్ సెక్సీగా చీర కడితే ఎలా ఉంటారు?

అలంకరణ-ఆభరణాలు అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. అన్ని దేశాల్లోనూ, అన్ని జాత్తుల్లోనూ, అన్ని కాలాల్లోనూ అలంకరణ మీద మోజు కనిపిస్తూనే ఉన్నారు. చీరకట్టు ఎరగని భారతీయులుగానీ, చీరకట్టు అంటే ముచ్చటపడని విదేశీయులుగానీ లేరనడంలో సందేహం లేదు. ప్రతినిత్యం ఏదో ఓ కొత్తదనం కోసం పాకులాడుటం మానవనైజం. అవి కట్టు, బొట్టు విషయంలోకావచ్చు, వేరే ఏ ఇతర విషయాలలోనైనా కావచ్చు. చూస్తున్న ప్రతిసారి ఏదో కొత్త సొంపు, సోయగం, హుందాతనం కలిగి, మరుగునపడడం కాదు. కనీసం తెరమరుగున పడటం అంటే కూడా ఎరగని సిసలైన సాంప్రదాయక సౌందర్యం చీరదే.

చీరకట్టు భారతీయులకే పరిమితం. ఆరుగజాల చీరను వంటికి చుట్టుకోవడంతో సరిపెట్టుకోక దాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఎలా కట్టుకోవాలో భారతీయ మహిళకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో...! బెంగాలీ, మరాఠీ, తమిళనాడు, ఆంధ్రా.. ఇలా ప్రాంతాలు ఏవయినా, అక్కడి చీరకట్టు వేరయినా అందులోనూ ఓ అందం ఉంటుంది. అందుకే విదేశీయులు సైతం మన భారతీయ మహిళల చీరకట్టు పట్ల మోజుపడుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో చీరకట్టు సైతం కొత్త పుంతలు పోతోంది. ఫ్యాషన్ షోలలో కూడా చోటు దక్కించుకుంటోంది. ఈ అందాల భామల చీర కట్టు చీరకే కాదు, వారికి కూడా కొత్త అందాలను తెచ్చిపెడుతోంది కదూ..!

ఈ మద్య కాలంలో చాలా మంది హాలీవుడ్ సెలబ్రెటీలు కూడా అందంగా చీరలు కట్లుకొని ఈవెంట్స్ మరియు రెడ్ కార్పెట్ మీద దర్శనమివ్వడాన్ని మనం గమనించే ఉంటాం. సెలబ్రెటీల్లో ఒకరైన ఎల్జిబెత్ హర్లే ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ అరున్ నాయర్ యొక్క భార్య, 2007లో మ్యారేజ్ అయినప్పుడు, సాంప్రదాయ పద్దతిలో మన ఇండియన్ స్టైల్లో చీరకట్టుకుంది.

ఆమెలాగే, మరికొంత మంది మన ఇండియా సందర్శనార్థం వర్చే వారు, వారు కూడా మన ఇండియన్ సాంప్రదాయం అయినా కట్టు, బొట్టులో కనబడాలని అనుకుంటారు. అటువంటి వారిలో చాలా మంది ప్రముఖ సెలబ్రెటీలు అందంగా చీరకట్టుకొని మరి అద్భుతమైన కళను ప్రదర్శించారు. అది వారు అలంకరించుకొనే విదానం మరియు ఫర్ ఫెక్ట్ మేకప్ మరియు స్టైల్ మరియు అలంకరణ వస్తువులను అలంకరించుకోవడం చూస్తే చాలా అందంగా కనబడుతారు. అలా మన ఇండియన్ సాంప్రధాయ కట్టు, బొట్టు మీద ఎక్కువ మక్కువ పెంచుకొని, ఇష్టంగా చీర కట్టుకొన్న కొంత మంది హాలీవుడ్ సెలబ్రెటీలను అందరినీ ఒక చోట చేర్చింది మా బోల్డ్ స్కై. చీరల్లో వారి చాలా అందంగా కనబడుతున్నారు..మరి సెలబ్రెటీలను ఈక్రింది స్లైడ్ ద్వారా చూసేయండి...

1. అన్నా కౌర్నికోవో:

1. అన్నా కౌర్నికోవో:

టెన్నీస్ క్రీడాకారిణి అన్నా కౌర్నికోవా ఒక సున్నితమైన బ్లూ కలర్ శారీలో చాలా అందంగా, సెక్సీగా ఉంది. ఇండియన్ స్టైల్లో శారీ కట్టుకొని, ముంబాయ్ లో జరిగిన ఒక టెన్నీస్ ఎక్సిబిషన్ కు హాజరయ్యింది.

2. విక్టోరియా బెక్హాం:

2. విక్టోరియా బెక్హాం:

ఈమె సెక్సీగా ఉండే ఒక హాలీవుడ్ సెలబ్రెటీ. సహజంగా కంటే చీరకట్టులో వోగూ ఇండియన్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మరింత అందంగా కనబడుతోంది. ఈ సెలబ్రెటీ తరుతహ్లీయానీ డిజైన్ చేసిన చీరలను చుట్టుంది.

3. నోమి ఛాంప్బెల్:

3. నోమి ఛాంప్బెల్:

మోడల్ నోమీ చాంప్బెల్ బ్లాక్ నెట్ శారీ కట్టుకొని ర్యాప్ మీద నడిచింది. ఈ చీరను సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేశారు. ఈ సెలబ్రెటీకి ఈ శారీ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

4. కెమెరన్ డియాజ్:

4. కెమెరన్ డియాజ్:

చూడటానికి చాలా అద్భుతంగా కనబడుతోంది. ఈమె బ్లాక్ కలర్ శారీలో ఊపరాడనివ్వకుండా చేస్తోంది. ఈ బ్లాక్ కలర్ శారీ మీదకు కలర్ ఫుల్ హెవీ పీకాక్ ఎబ్రాయిడరీ వర్క్ బాగా నప్పింది.

5. ఎలిజిబెత్ హర్లే:

5. ఎలిజిబెత్ హర్లే:

భార్య. చాలా ఈవెంట్స్ కు ఈమె చాలా వరకు ఒక అందమైన చీరలు ధరించి వెళుతుంటారు.

6. ఆశ్లే జుడ్:

6. ఆశ్లే జుడ్:

ఆశ్లే గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇండియన్ చీర కట్టులో ‘వావ్'. ఈ యాక్టర్స్ ఒక ఫర్ ఫెక్ట్ మ్యాగ్నెంటా శారీలో యూత్ ఎఐడిస్ బెనిఫిట్ గాలకు హాజరయ్యారు.

7. నికోలే షెర్జింజర్:

7. నికోలే షెర్జింజర్:

చీరకట్టు సాంప్రధాయకరమైనదే అయినా, కాస్తా ఫ్యాషన్ జోడిస్తే, సెక్సీగా రెడీ అయ్యి, సంచలనాన్ని స్రుష్టిస్తారు. ఈ సెక్సీ సింగర్ ఒక జాకెట్ లాక్ శారీని ధరించి రెడ్ కార్పెట్ మీద ఇలా దర్శనమిచ్చింది. బార్డర్ కలర్ కాంబినేషన్ ఫర్ ఫెక్ట్ లుక్ ను అంధించింది.

8. పమేలా ఆండర్సన్:

8. పమేలా ఆండర్సన్:

వైట్ కలర్ నెట్ శారీలో చాలా సెక్సీగా కనబడుతోంది. బిగ్ బాస్ సీస్ లో ఈమెను చూసి చాలా మంది ఆమె మనస్సును దోచేశారు. ఆమె చేసిన 6షోలలో ఒక షోకు ఇలా ఇండియన్ శారీలో దర్శనమిచ్చింది.

9. పారీస్ హిల్టన్:

9. పారీస్ హిల్టన్:

ఈ సెలబ్రెటీ ఇండియన్ శారీలో చాలా బాగా కనబడుతోంది. బేబీ పింక్ శారీలో ఓ ఈవెంట్ కు ముంబాయ్ లో హాజరైనప్పటి స్టిల్ ఇది.

10. పారీస్ హిల్టన్ ఒక మెరైన్ క్లైర్ లో:

10. పారీస్ హిల్టన్ ఒక మెరైన్ క్లైర్ లో:

మ్యారీ క్లైర్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఇలా సంచలనాత్మక అవుట్ ఫిట్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. పారీస్ హిల్టన్ ఈ సీగ్రీన్ శారీలో చాలా అందంగా కనిపిస్తోంది.

 11. అన్నా హతావే:

11. అన్నా హతావే:

ఈ హాలీవుడ్ సెలబ్రెటీ ఇండియన్ శారీతో పాటు, ట్రెడిషనల్ ఇండియన్ జ్యువెలరీస్ కూడా ధరించింది. అలాగే అందమైన హెయిర్ స్టైల్ బన్ లా చుట్టి వేసి, దేశీ లుక్ ను తలపిస్తోంది.

12. ఓప్రా విన్ఫ్రే:

12. ఓప్రా విన్ఫ్రే:

ఓప్రా విన్ఫ్రే ఇండియాకు సందర్భించనప్పుడు ఒక బెస్ట్ అవుట్ ఫిట్ ధరించాలనుకుంది. ఈమె ధరించిన ఈ రెండు చీరలు కూడా ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసినవే.

13. జెస్సీకా ఆల్బా:

13. జెస్సీకా ఆల్బా:

ముఖ్యంగా ఇక్కడ ఆరెంజ్ అండ్ గోల్డ్ ఫర్ ఫెక్ట్ కాంబినేషన్. ఈ ప్రముఖ హాలీవుడ్ సెలబ్రెటీ, జెస్సీకా ఆల్బా, ఈ ఇండియన్ శారీఅలంకరణలో అద్భుతంగా మెరిసిపోతున్నది.

14. లేడీ గాగ:

14. లేడీ గాగ:

చివరకు పాప్ లేడి సింగర్ లేడీ గాగా కూడా చీర కట్టేసింది. లేడీ గాగా, తరుణ్ తహ్లియాని డిజైన్ చేసిన చీరలో చాలా అందంగా కనబడుతున్నది.

15. హల్లె బెర్రీ:

15. హల్లె బెర్రీ:

హల్లె బెర్రీ కూడా ఒక ప్రముఖ సెలబ్రెటీ, ఈమె కూడా చీర కట్టులో అందంగా కనబడుతోంది . ఆమె నటించిన ఒక చిత్ర ప్రమోషన్ కు ఇలా రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చీరలో అందంగా కనిపించిది.

Story first published: Thursday, November 21, 2013, 15:59 [IST]
Desktop Bottom Promotion