Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
కాన్స్ లో అందానికి నిలువెత్తు నిదర్శనం ఐశ్వర్య..!
ఈ సారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరవడంతో ఐష్ మొత్తం 12 సార్లు కాన్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్నట్లయింది. ఐశ్వర్య తొలిసారిగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాస్' ప్రీమియర్ షో సందర్భంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అడుగు పెట్టింది.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హాట్ ఫేవరెట్ బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యరాయ్ 7వ రోజు బ్లూ డ్రెస్‌లో అందాల దేవతలా దర్శనం ఇచ్చింది. ఈ మోడ్రన్ డ్రెస్సులో ఆమె దివి నుంచి భువికి దిగి వచ్చిన సుందరిలా అందరినీ ఆకట్టుకుంది. ప్రెగ్నెన్సీ తర్వాత బరు పెరిగిందనే విమర్శలకు....తన సెక్సీ అవతారంతో చెక్ పెట్టింది ఐశ్వర్య.
‘క్లియోపాత్ర' పాత్ర మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఐశ్వర్య ఈ బ్లూ డ్రెస్‌లో మైండ్ బ్లోయింగ్ అనిపించుకుంది. ఆమె డ్రెస్సుకు తగిన విధంగా పింక్ లిప్స్, సరికొత్త హెయిర్ స్టయిల్ ఐశ్వర్యను మరింత అదంగా ఆవిష్కరించాయి. ఆమె అందాన్ని చూసిన అభిమానులు....వీలైనంత త్వరగా ఐశ్వర్య మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని తపన పడుతున్నారు.
కాన్స్ ఫెస్ట్ 6వ రోజు Blood Ties ప్రీమియర్ షోకి హాజరైన ఐశ్వర్య... వైట్ అబు జాని సందీప్ కోస్లా ఫ్లోర్ లెంత్ కలర్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన అనార్కలి డ్రెస్ వేసుకొచ్చింది. గతంలో ఐశ్వర్య కాన్స్ ఫెస్ట్ లో వేసిన డ్రెస్సులు చూసి చాలా మంది ఆమె ఫ్యాషన్ టేస్ట్ బ్యాడ్ గా ఉందని విమర్శించారు. కానీ ఈ సారి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ విమర్శలన్నీ తిప్పికొట్టింది ఈ సుందరి.

టీల్ గౌన్: ‘క్లియోపాత్ర' పాత్ర మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఐశ్వర్య ఈ బ్లూ డ్రెస్‌లో మైండ్ బ్లోయింగ్ అనిపించుకుంది. ఆమె డ్రెస్సుకు తగిన విధంగా పింక్ లిప్స్, సరికొత్త హెయిర్ స్టయిల్ ఐశ్వర్యను మరింత అదంగా ఆవిష్కరించాయి. ఆమె అందాన్ని చూసిన అభిమానులు....వీలైనంత త్వరగా ఐశ్వర్య మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని తపన పడుతున్నారు.

వన్ షోల్డర్ ఫ్లోర్ స్వీపింగ్ గౌన్ బాడీకి కరెక్ట్ గా ఫిట్ అయితన గుస్సీ. ఫ్యాబ్రిక్ ఐస్ కు పర్ ఫెక్ట్ గా సూట్ అయ్యింది. ఈ డ్రెస్ లో ఆమె ప్రెగ్రెన్సీ ఛాయలేమి కనబడలేదు.

బ్లాక్ గుస్సీ క్లచ్: ఆమె ధరించిన స్టైలిష్ బ్లూకరల్ గౌనులో పూర్తిగా గ్లామరస్ గా కనబడుతోంది. ఆ డ్రెస్ మీదకు బ్లాక్ స్టైన్ గుస్సీ బ్రోడ్ వే క్లచ్ బాగా సూట్ అయింది.

ఫ్యూచ్షియా పింక్ లిప్స్: ఆమె డ్రెస్సుకు తగిన విధంగా పింక్ లిప్ స్టిక్, లైట్ ఐ మేకప్ మరియు డైమండ్ ఇయర్ రింగ్స్ పూర్తిగా ఆమె గ్లామర్ కు పూర్తి నిదర్శనం అయ్యాయి.

శిల్పం లాంటి హెయిర్ స్టైల్: ఈ అద్భుతమైన కేశాలంకరణ ఆమె ధరించిన బ్లూ గౌన్ మీదకు ఫర్ ఫెక్ట్ గా ఉంది. సరికొత్త హెయిర్ స్టయిల్ ఐశ్వర్యను మరింత అదంగా ఆవిష్కరించాయి.

వైట్ గౌన్: కేన్స్ లో రెండవ ఎంట్రీలో మరో అద్భుత ప్రదర్శన ఇచ్చింది ఐస్. వైట్ అబు జాని సందీప్ కోస్లా ఫ్లోర్ లెంత్ కలర్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన అనార్కలి డ్రెస్ వేసుకొచ్చింది. 2013కాన్స్ లో ఇప్పటి వరకూ బెస్ట్ డ్రెస్ గా ఐశ్వర్య నిలిచింది.

మత్తుకళ్ళు: ఐశ్వర్య ఎలా అంకరిస్తే అందంగా కనబడుతుంది అనేది ఈ ఫోటోను చూస్తే తెలిసిపోతుంది. ఆమె ధరించిన వైట్ గౌన్ మీదకు మత్తు కళ్ళుతో సెక్సీగా కనపించింది.

ఎలీ సాబ్: ఐశ్వర్య రాయ్ కాన్స్ 2013 మొదటి రోజున మొదటిసారి ఇలా బ్లాక్ కలర్ ఎలీ సాబ్ లేస్ గౌన్ లో దర్శనమించింది. ఈ డ్రెస్ లో ఆమె చూడటానికి అద్భుతంగా ఆశ్చర్యపరిచింది.

మార్మైడ్: ఐస్ ధరించిన వైట్ షర్ట్ మరియు బ్లాక్ మెర్మైడ్ స్కర్ట్ ధరించి జాక్ ఫోజ్ లో అద్భుతంగా నిలిచారు. ఈ డ్రెస్ ను సెయింట్ లారెంట్ మరియు జాక్ పోసెన్ డిజైన్ చేయబడింది.

ఇండియన్ లేడి: 2013కాన్స్ పెస్టివల్ ల్లో ఐశ్వర్య రాయ్ ఇటు వెస్ట్రన్ మరియు అటు ఇండియన్ అవుట్ ఫిట్స్ ధరించారు. వంద సంవత్సరాల సినిమా గాలలో ఇలా బ్లాక్ లెహంగా శారీలో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా దర్శనమిచ్చారు.

పొట్రైట్: పొట్రైట్ సెషన్ కు, ఐశ్వర్య మళ్ళీ ఆశ్చర్య పరిచింది. ఆమె బరువు కోల్పోయి బ్లాక్ కలర్ డ్రెస్ లో నెక్ లైన్ టాప్ మరియు ప్యాంట్ లో అందగా కనిపించారు.

రెడ్ లిప్స్: బ్లాక్ కలర్ మీదకు బ్రైట్ కలర్ రెడ్ లిప్స్ అద్భుతంగా కనిబడుతోంది.



Click it and Unblock the Notifications