Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్టైల్ కి డిఫినిషన్.. డిఫరెంట్ డ్రెస్ స్టైల్లో అల్లుఅర్జున్
అల్లు అర్జున్ ఒక దక్షిబాది నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. మరియు చిరంజీవి మేనల్లుడు. హీరో అల్లు అర్జున్ తెర మీద స్టైలీష్ గా కనిపించడానికి ప్రాధాన్యం ఇస్తాడు. స్టయిల్ కి డిఫినిషన్ గా అల్లు అర్జున్ ని అభిమానులు తెగ పొగిడేస్తూ ఉంటారు.
ప్రతి సినిమాకూ కొత్తగా కనిపించడానికి డిజైనర్స్‌తో కలిసి దుస్తులు ప్లాన్ చేసుకుంటారు అల్లు అర్జున్. సినిమాలో లుక్‌కి తగ్గ గెటప్, హావభావాలకు తగ్గట్టు స్టైల్‌గా కనిపించడానికి పడే తాపత్రయం ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శనమిస్తుంది. బన్నీ ఎనర్జీని మరికాస్త పెంచే దుస్తుల కోసం డిజై నర్లు ఎక్కువగా ఫారిన్ ట్రెండ్స్‌ను ట్రై చేస్తుంటారు.
‘బన్నీ హైట్ తక్కువైనా ధరించే ప్రతి డ్రెస్‌కీ ఎక్స్‌ట్రా ఎనర్జీ ఇస్తారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అందుకే ఏ డ్రెస్ వేసినా స్టైల్‌గా కనిపిస్తారు'మరి సినిమాల్లోనే కాదు నిజ జీవింతంలో కూడా కొన్ని డిఫెరెంట్ స్టైల్ డ్రెస్సులను ధరించాడు. మరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డిఫరెంట్ స్టైల్ డ్రెస్సులను ఒకసారి పరిశీలించండి...

ఫాషన్ -స్టైల్ ల్లో అల్లు అర్జున్ ఫస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాలోను డిఫరెంట్ గా కనిబడుతుంటారు. ఇక్కడ ఆయన ధరించిన బ్లూ కలర్ కోట్, మెంతి కలర్ ప్యాంట్ లో స్టైల్ గానే కాదు, డిగ్నిటీగా కూడా కనిపిస్తున్నారు.

ఫ్యాషన్ ను పెట్టింది పేరు, అది ఈ ఫోటో చూస్తేను తెలిసిపోతుంది. అల్లు అర్జున్ ధరించిన గ్లాస్, డ్రెస్ మీద కోట్, ధరించే షూ ఇలా వేటికవే ప్రత్యకతను చాటుకొంటున్నాయి.

సింపుల్ గా ఉన్నప్పుడు, డ్యాన్సింగ్ ప్రాక్టీసుల్లో కూడా స్టైలిష్ డ్రెస్ లను ధరించడం ఈయన ప్రత్యేకత.

ఫోట్ షూట్ కోసం వివిధ స్టైల్లో గ్రే కలర్ ఇన్నర్ షర్ట్, చేతిలో ఐ గ్లాస్, డిఫరెంట్ స్టైల్లో నిలబడినప్పుడు తీసిన ఫోటో ఇది.

ఇది కూడా ఫోటో షూట్ కోసం తీసిన ఫోటోయే. స్కై బ్లూ షర్ట్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనబడుతున్నాడు.

క్యాజువల్ డ్రెస్ లో, కూలింగ్ గ్లాస్ తో కూల్ గా కూర్చున్న అల్లు అర్జున్.

ఫాషన్ -స్టైల్ ల్లో అల్లు అర్జున్ ఫస్ట్ అనడానికి ఈ ఫోటో కూడా ఒక నిధర్శనమే. ఎందుకంటే డ్రెస్సింగ్ స్టై మాత్రమే కాదు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడంలో కూడా ఈనకు ఈనే సాటి.

వైట్ షర్ట్, టై, దాని మీదకు, ధరించి ఎల్లో కలర్ కోట్ అద్భుతంగా ఉంది.

ల్యావెండర్ టీషర్ట్, క్లాసిక్ వాచ్, కూలింగ్ గ్లాస్ లో చేతిలో గిటార్ ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా ఉన్నాడు.

బ్లాక్ అండ్ రెడ్ కాంబినేష్ లో స్టైల్ ను నిరూపించుకొన్నాడు అల్లు అర్జున్.

ఫాషన్ -స్టైల్ ల్లో అల్లు అర్జున్ ఫస్ట్

రెడ్ టీషర్ట్, తల మీద క్యాప్, బ్లాక్ కూలింగ్ గ్లాస్ తో సైడ్ లుక్ లో అద్భుతంగా కనిబడుతున్నాడు.

స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకొన్ని అల్లుఅర్జున్ ఇలా కుంటుంబ సభ్యుల సమక్షంలో ఫోటోకి ఫోజులిచ్చాడు.

ఫాషన్ -స్టైల్ ల్లో అల్లు అర్జున్ స్టోరి డిష్కషన్ లో బిజీగా...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాషన్ మాత్రమే కాదు బాడీను కూడా బాగా మెయింటైన్ చేస్తాడు. ఫర్ ఫెక్ట్ డైట్ ఫాలో అవుతాడు. ఓ సినిమా సిక్స్ ప్యాక్ సందర్భంగా తీసిన ఫోటో ఇది.

స్లై బ్లూ టీషర్ట్, బ్లాక్ కూలింగ్ గ్లాస్, మోచేతికి స్టైల్ గా బ్యాండ్, మిల్క్ వైట్ ప్యాట్ లో ఓ చిన్న ఫోజ్ లో..

ఫాషన్ -స్టైల్ ల్లో అల్లు అర్జున్ ఫస్ట్

ఫాషన్ -స్టైల్ ల్లో అల్లు అర్జున్ ఫస్ట్

ఫ్యాషన్లో అల్లు అర్జున్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో..

ఫాషన్ -స్టైల్ ల్లో అల్లు అర్జున్ ఫస్ట్



Click it and Unblock the Notifications