అనుష్క శెట్టి సూపర్ హాట్ శారీ స్టిల్స్

మన భారతీయ సాంప్రదాయంలో 'చీర' రెండు అక్షరాల పదమైన మహిళల్లో కొత్త అందాన్ని తెస్తుంది. తెలుగు సంస్కృతికి అద్దం పట్టే అలంకరణ. టాలీవుడ్ లో దీనికి ఓ ప్రత్యేకత ఉంది. గతంలో చాలా మంది హీరోయిన్లు చీర కట్టులో ప్రేక్షకులను అలరించేవారు. 'చెంగావి చీర కట్టుకున్న చిన్నదీ'.. అని అక్కినేని వేసే స్టెప్ కు ఇప్పటికీ అదిరిపోతుంది.

ఆడవారికి చీరకట్టులో ఉన్న అందం దేనిలో ఉండదు. ఆ చీరకట్టులో కొందరిని ఎంత సేపుచూసినా అనివి తీరదు. ఆ చీరకట్టు అందం అలాంటిది. ఇక చీరకట్టులో సినిమా హీరోయిన్ల అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటిదాకా మెడ్రన్ డ్రస్సుల్లో చూసి ఒక్కసారిగా వారు చీరకట్టులో చూస్తే వర్ణించడం చాలా కష్టం.

వారిని చీరకట్టులో చూస్తూ ఎక్కడ కనురెప్ప కొడితే ఆ అద్బుద దృశ్యం మిస్సవుతుందేమో అనిపిస్తుంది. వంపు సొంపులను చూపించి చూపించనట్టుండేదే చీరకట్టు. అది కొంత వరకు నిజంకావచ్చు! చీరలో అందాన్ని మన కవులు చాలా విదాలుగా పొగిడారు. చీరకట్టులో కనిపించీ కనిపీంచని నడుము సోయగాలు...ఎదపొంగుల మలయమారుతం ఇలా పొగుడుకుటూ పోతే ఎన్నీ భావాలు వ్యక్తంచేమొచ్చు మరి అది చీరకట్టు అందం మరి.

చీర అందంపై ఎన్నో సినిమా పాటలు కూడా వచ్చాయి. చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది దీని తస్సదియ్య, అందమంతా చీరలోనె ఉన్నది లాంటి పాటలు సినీ అభిమానులను అలరించాయి. జయశాంతి, సౌందర్య, భానుప్రియ, రాశి, ఇలా చాలా మంది హీరోయిన్లు చీరకట్టులో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. ఇలా వారు చీర కట్టులో నటించిన అనేక చిత్రాలు బంఫర్ హిట్ కొట్టాయి. ప్రస్తుత ట్రెండ్ లో కూడా కొంత మంది హీరోయిన్లు చీరకట్టులో హాట్ అండ్ సెక్సీ అందాల విందును చేస్తున్నారు. అటువంటి వారిలో అనుష్క ఒక్కరు..ఈ బొమ్మాలీ చీరకట్టు అందాలు క్రింది చూడండి..

డార్క్ - లైట్ గ్రీన్ శారీలో:

డార్క్ - లైట్ గ్రీన్ శారీలో:

డార్క్ మరియు లైట్ గ్రీన్ శారీలో అనుష్క.

డార్క్ స్కైబ్లూ -లైట్ బ్లూ :

డార్క్ స్కైబ్లూ -లైట్ బ్లూ :

డార్క్ స్కైబ్లూ -లైట్ బ్లూ కాంబినేషన్ శారీలో అనుష్క స్టిల్.

బ్లాక్ శారీ:

బ్లాక్ శారీ:

బ్లాక్ ట్రాన్స్ పరెంట్ శారీలో అనుష్క చాలా హాట్ గా కనిపిస్తోంది. అలాగే డార్క్ ట్రాన్స్ పరెంట్ శారీకి స్లీవ్ నెస్ బ్లౌజ్ ధరించింది.

బ్లాక్ శారీ లో బ్యాక్ అప్పీల్:

బ్లాక్ శారీ లో బ్యాక్ అప్పీల్:

బ్లాక్ శారీలో అనుష్కా తన బ్యాక్ చూసిస్తూ సెక్సీగా నిలబడిన స్టిల్లో అనుష్క.

డార్క్ పింగ్ :

డార్క్ పింగ్ :

డార్క్ పింక్ శారీ, వైట్ కలర్ ఎబ్రాయిడరీ బార్డ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్, లూజ్ హెయిర్ తో బ్యూటిఫుల్ గా ఉన్న అనుష్క.

బాటిల్ గ్రీన్ శారీ:

బాటిల్ గ్రీన్ శారీ:

బాటిల్ గ్రీన్ శారీ, అంచుల్లో సన్నని బార్డర్ మరియు డార్క్ వెల్ వెట్ కలర్ బ్లౌజ్ చాలా అద్భుతంగా ఉంది.

బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్:

బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్:

బ్లాక్ శారీకి రెడ్ కలర్ వెడల్పాటి బార్డర్, మరియు స్లీవ్ లెస్ నెక్ లైన్ బ్లౌజ్ ఆకర్షణీయంగా ఉంది.

రెడ్ కలర్ హాఫ్ శారీ:

రెడ్ కలర్ హాఫ్ శారీ:

రెడ్ కలర్ లెహంగా చాలా అద్భుతంగా వెడల్పాటి అనార్కలీ బార్డ్ లెహంగాలోకి అదే కలర్ లో హాఫ్ శారీ చాలా అందంగా, ఆకర్షనీయంగా ఉంది.

స్కైబ్లూ శారీ:

స్కైబ్లూ శారీ:

స్కైబ్లూ శారీ చాలా అందంగా ఉంది. శారీ మీదకు సెల్ఫ్ కలర్ మరియు సిల్వర్ కలర్ డిజైన్ మోడ్రన్ గా ఉంది. అలాగే ఈ శారీలోకి స్లీవ్ లెస్, నెక్ ట్రాన్స్ పరెంట్ బ్లౌజ్ మరింత ఆకర్షణీయంగా ఉంది.

డార్క్ రెడ్ సిల్క్ శారీ:

డార్క్ రెడ్ సిల్క్ శారీ:

డార్క్ రెడ్ సిల్క్ శారీలో చాలా సాంప్రదాయం కనబడుతోంది. అనుష్క ధరించి డార్క్ రెడ్ సిల్క్ శారీకి ఆరెంజ్ బార్డర్ అట్రాక్షన్ గా ఉంది. మరియు నెక్లెస్, లూజ్ హెయిర్ మరింత ఆకర్షణీయంగా ట్రెడిషనల్ లుక్ ను అందిస్తోంది.

బాటిల్ గ్రీన్ మార్బల్ శారీ :

బాటిల్ గ్రీన్ మార్బల్ శారీ :

ట్రాన్స్ పరెంట్ మార్బల్ శారీ, డార్క్ గ్రీన్ శారీలో అనుష్క క్యూట్ లుక్ తో సెక్సీగా నుడుము అందాలను కనువిందుచేస్తోంది.

పింక్:

పింక్:

పింక్ కలర్ ట్రాన్స్ పరెంట్ శారీలో అనుష్క, వన్ సైడ్ హెయిర్ స్టైల్ లో మరింత సెక్సీగా కనిపిస్తోంది.

నేవీ బ్లూ కలర్:

నేవీ బ్లూ కలర్:

నేవీ బ్లూ కలర్ శారీలో మరింత అందంగా వీపు బాగం కనబడేలా ఫోటోకు ఫోజు ఇస్తూ నిలబడ్డ అనుష్క.

రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ :

రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ :

రెడ్ కలర్ శారీకి గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ జ్లౌజ్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది.

ఎల్లో -రెడ్ కాంబినేషన్ :

ఎల్లో -రెడ్ కాంబినేషన్ :

ఎల్లో -రెడ్ కాంబినేషన్ ఎప్పటీకీ కాన్ట్రాస్ట్ కలర్ అద్భుతగా ఉంటాయి.

డర్క్ బ్లూ:

డర్క్ బ్లూ:

డార్క్ బ్లూ శారీలో అంచులు సెల్ఫ్ కలర్ బీట్స్ తో హాండే మేడ్ వర్క్ చాలా అందంగా ఉంది.

బేబీ పింక్ కలర్ :

బేబీ పింక్ కలర్ :

బేబి పింక్ కలర్ శారీలో అనుష్క వన్ సైడ్ లుక్ స్టిల్.

ప్యారెట్ గ్రీన్ :

ప్యారెట్ గ్రీన్ :

ప్యారెట్ గ్రీన్ ట్రాన్స్ పరెంట్ శారీలో అనుష్క.

మెరూన్ డార్క్ రెడ్ కలర్:

మెరూన్ డార్క్ రెడ్ కలర్:

మెరూన్ రెడ్ కలర్ శారీలో అనుష్క సెక్సీగా, హాట్ గా కనిపిస్తోంది.

లెమన్ గ్రీన్ :

లెమన్ గ్రీన్ :

లెమన్ గ్రీన్ ట్రాన్స్ పరెంట్ శారీలో అనుష్క అందాలు.

Desktop Bottom Promotion