Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
హాట్ బాంబ్ మల్లికా సెక్సీ డ్రెస్సులో హీట్ పుట్టిస్తోంది
హాట్ బాంబ్ షెల్ మల్లికా షెరావత్ ఈ రోజు (అక్టోబర్ 24)న తన పుట్టినరోజును చాలా గ్రాండ్ గా జరుపుకుంటోంది. ఈ 37ఏళ్ళ హాట్ బాంబ్, బోల్డ్ యాక్టర్స్ నేషలన్ లెవల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవల్లో చాలా ఫేమస్ అయినటువంటి యాక్టర్స్ . ఈ మాజీ మోడల్ యాక్టర్స్ గా మారి, సెక్స్ సింబల్ గా బాగా ప్రాచుర్యం పొందింది. అంతే కాదు, సెక్సీగా ఉండే ఆమె స్లిమ్ బాడీతో అనేక క్లీవేజ్ షోలు మరియు సెక్సీ దుస్తులు ధరించడంతో మల్లికా షరావత్ తన సొంత శైలితో చాలా పాపులర్ అయ్యింది.
హాట్ అండ్ బోల్డ్ యాక్టర్స్ మల్లికా షరావత్ యొక్క బర్త్ డే సందర్భంగా తను ధరించిన బెస్ట్ అండ్ వరస్ట్ డ్రెస్సులను ఎంపిక చేసింది బోల్డ్ స్కై.కామ్. మల్లికా షెరావత్ ప్రారంభంలో ధరించిన దుస్తులను చూస్తే తప్పకుండా ఆశ్చర్యం కలగకమానదు. ఆమె ఒక గ్లిట్టరింగ్ షార్ట్ రివీలింగ్ క్లోత్స్ మరియు అధిక మేకప్ తో కనబడేది. అయితే, రాను రాను ఇంటర్నేషనల్ లెవల్ పేరు పొందిన మల్లికా, డ్రెస్సింగ్ స్టైల్, మేకప్ లో మెళుకువులు తెలుసుకొని, ఇప్పటీకి ఫ్యాన్స్ ఆ క్రేజ్ ను ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తోంది.
మల్లికా షరావత్ ఎప్పడూ వరస్ట్ డ్రెస్సులను మాత్రమే ఎపింక చేసుకోలేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని అందమైన అవుట్ ఫిట్స్ ను (చీరలను)కూడా ఎంపిక చేసుకుంది. అయినా ఆ మీద క్రేజ్ మాత్రమే ఏమాత్రం తగ్గలేదు ఫ్యాన్స్ లో. అలాగే బోల్డ్ గౌనులో కూడా దర్శనమిచ్చింది . మరో ముఖ్య విషయం గత సంవత్సరం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద తను ధరించిన రెడ్ కలర్ డీఫ్ కట్ న్యూడ్ కలర్ గౌన్ ఇప్పటీకి మర్చిపోలేము. మరి ఈ బర్త్ డే బేబీ యొక్క మరికొన్ని అవుట్ ఫిట్ మీద ఓ లుక్కేయండి....ఎంజాయ్ చేయండి...

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
1. లేస్ స్టెయిన్ గౌన్ : మల్లికా షెరావత్ డీప్ నెక్ స్టెయిన్ లేస్ గౌన్ లో చాలా సెక్సీగా ఉంది. ఈ డ్రెస్ మీద రిబ్బన్ పైపింగ్ వర్క్ ఎక్కువ ఆకర్షిస్తోంది. ఈ డ్రెస్ లో మల్లికా షెరావత్ హాట్ బాంబ్ అని రుజువుచేసింది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
2. ఎల్లో అండ్ బ్లాక్ గౌన్ : కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2010లో ఎల్లో అండ్ బ్లాక్ గౌనులో మల్లికా షరావత్.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
3. సెక్సీగా ఉన్న వైట్ గౌను: తర్వాత మల్లికా షెరావత్ AFI Film Festivalల్లో వన్ షోల్డర్ మెటాలిక్ గౌన్లో ఇలా దర్శనమిచ్చింది. ఈ డ్రెస్ లో చాలా హాట్ గా కనిపిస్తోంది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
4. సీక్వెనెడ్ గౌన్: రీసెంట్ గా మల్లికా షరెవత్ రెండు పీసుల సీక్వెనెడ్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్ మీద ఇలా ఫోటోలకు ఫోజిచ్చిది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
5. లేస్ గౌన్ లో మల్లికా: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013 రెడ్ కార్పెట్ మీద స్ట్రాప్ లెస్ డాల్స్ అండ్ గబ్బనా బాల్రూమ్ బ్లాక్ అండ్ క్రీమ్ వైట్ లేస్ గౌన్ లో మల్లికా.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
6. గోల్డెన్ గౌన్: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013లో మల్లికా షెరావత్ గ్రేట్ గాట్స్బే ప్రీమియర్ షోకు గోల్డ్ బీడెడ్ ఎమ్మిలో పుస్సీ డ్రెస్ లో హాజరైంది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
7. ఎల్లో శారీ: హాట్ బాంబ్ ను మల్లికా షెరావత్ ను ఒక సాంప్రదాయ అవుట్ ఫిట్ లో కూడా మనం ఇక్కడ చూడవచ్చు . మల్లికా షెరావత్ ధరించిన దుస్తుల్లో ఇది ఒక బెస్ట్ అవుట్ ఫిట్.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
8. నీ లెగ్త్ డ్రెస్: మల్లికా షెరావత్ ఒక స్టోన్ కలర్ విక్టోరియా బెక్కాన్ నీ లెగ్త్ బాడీ కార్న్ డ్రెస్సులో 65వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హారజైనప్పుడు స్టిల్ ఇది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
9. గోల్డెన్ లెహంగా చోలీ: మల్లికా షెరావత్ కు బోల్డ్ అండ్ సెక్సీ అవుట్ ఫిట్స్ ధరించడం అంటే మహా ఇష్టం. అంటీడోంగ్రీ డ్రెస్ లో మన కళ్ళున పక్కకు తిప్పుకోలేంతగా ధరించింది. గోల్డెన్ లేస్ లహెంగా స్కర్ట్ చాలా డిఫెరెంట్ లుక్ ను అంధిస్తోంది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
10. బ్లాక్ షీర్ డ్రెస్ : మల్లికా షెరావత్ ధరించిన సెక్సీ మరియు బోల్డ్ దుస్తుల్లో ఇది ఒకటి. ఈ పల్చటి వెల్ వెట్ బ్లాక్ గౌన్ అక్కడక్కడా కట్స్ తో ఎక్కువ రివీల్ చేస్తోంది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
11. ఎల్లో గౌన్: వన్ షోల్డర్ ఫ్లోర్ స్వీపింగ్ గౌన్ చాలా అందంగా మరియు సెక్సీగా ఉంది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
12. సిల్వర్ నీలెగ్త్ డ్రెస్: మల్లికాషెరావత్ ఈ సిల్వర్ మెటాలిక్ బోల్డ్ డ్రెస్లో చాలా సెక్సీగా ఉంది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
13. డీప్ కట్ గౌన్ లో మల్లికా: మల్లికా షకెరావత్ ధరించిన బెస్ట్ రివీలింగ్ అవుట్ ఫిట్ డ్రెస్సుల్లో ఇది ఒకటి. కాన్స్ 2012పిల్మ్ ఫెస్టివల్స్ ఈ డీప్ కట్ బ్యాక్ గౌన్ ను అలీ మాధవి న్యూడ్ కలర్ బాగా ఆకట్టుకొన్నది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
14. రెడ్ డ్రెస్: ఈ రెడ్ కరల్ స్లిమ్ ఫిట్ లెక్స్జాడ్రా వ్రాంగ్ వ్రాప్ కాళ్ళ చుట్టూ ప్యాట్రన్ నీ లెగ్త్ హెమ్ డ్రెస్ లో చాలా అద్భుతంగా కనిపిస్తోంది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
15. స్ట్రాప్ లెస్ డ్రెస్: మల్లికా షెరావత్ ధరించిన మరొక సెక్సీ మరియు స్టైలిష్ డ్రెస్. సన్ షైన్ ఎల్లో స్ట్రాప్ లెస్ లేస్ బీడెడ్ డ్రెస్ డాల్స్ అండ్ గబ్బనా కలెక్షన్స్ లోనిది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
16. బీడెడ్ కోరల్ గౌన్: మల్లికా షెరావత్ ప్లోర్ స్వీపింగ్ కోరల్ గౌన్ మీద నెక్ లైన్ నుండి నడుము వరకూ బీడ్ వర్క్ చేయబడింది.

హాట్ బాంబ్ మల్లికా షెరావత్ సెక్సీ డ్రెస్సులో...
17. వైట్ కలర్ తైహై స్లిల్ గౌన్: మల్లికా షరావత్ ఆస్కార్ అవర్డ్ ఫంక్షల్లో ఇలా ఆశ్చర్యపరిచింద. 2011ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ లో రెడ్ కార్పెట్ మీద మల్లికా షెరావత్.



Click it and Unblock the Notifications