Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
దీపావళి రోజున హాట్ గా కనిపించిన బాంబ్ షెల్ బిపాషా
ఒక అద్భుతమైన బెంగాలీ బ్యూటీ, బిపాషా బసు ఈ సంవత్సరం దీపావళి సంబరాల్లో ఆమె చాలా అద్భుతంగా, అందంగా కనిపించారు. బిపాషా బసు, ఈ సంవత్సరపు దీపావళి సంబరాలకు ఒక అద్భుతమైన కలర్ కాంబినేషన్ పింయ్ మరియు వైబ్రాంట్ బ్లూ కలర్ శారీలో ఒక అందమైన సౌందర్య రాశిని చూడవచ్చు. ఎప్పుడు ఏదో ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపించే ఈ బాంబ్ షెల్ బిపాస బసు, ఒక ట్రాన్స్ పరెంట్ శారీలో అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ సంవత్సరం రంగురంగు దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడానికి తనకు నచ్చిన, తనకు ఇష్టమైన మరికొంత మంది సెలబ్రెటీలను తన ఇంటికి ఆహ్వానించింది.
ముఖ్యంగా ఈ ఫెస్టివల్ పార్టీ సెలబ్రేషన్ కు తన దగ్గరి స్నేహితులకు, హార్మన్ బవేజ, రాఖీ ఎస్, మిలిండ్ సోమన్, విక్రమ్ భట్, మరియు డిపానిటా శర్మలు పార్టీకి హాజరయ్యారు . ఈ పార్టికి బిపాషా బసు ధరించిన ఒక అందమైన ఒక షీర్ శారీలో అందరి కళ్ళు ఆమె మీదనే పడ్డాయి. అంతే కాదు, శారీకి తగ్గట్లు సోబర్ మేకప్ ఒక సంప్రదాయ లుక్ ను తీసుకొచ్చింది. మేకప్ లో మరో ముఖ్య విషయంలో తను వేళ్ళకు వేసుకొన్న ఒక బ్రైట్ పింక్ కలర్ నెయిల్ పాలిష్ ఆకర్షిస్తూ చూపులను వేళిలో ఉన్న డైమండ్ డింగ్ మీదకు మరల్చేలా చేసింది.
యాక్టర్స్ బిపాషా బసు, ఒక అద్భుతమైన శారీలో కనిపించే సరికి, అక్కడి వారు ఆశ్చర్యానికి గురికాకతప్పలేదు. బిపాషా ధరించిన ఈ డీప్ పర్పుల్ మరియు ముదురు రెడ్ కలర్ షీర్ శారీని సభ్యసాచి ముఖర్జీ డిజైన్ చేయబడింది. ఈ శారీ పూర్తింగా అద్భుతంగా డిజైన్ చేయబడింది. చీర మొత్తం, వివిధ రకాల డిజైన్లతో రూపొందించబడి, సెలబ్రెటీ మరింత అందంగా, ఆకర్షణీయంగా కనబడేలా చేసింది.
మరి ఈ బ్యూటిఫుల్ బిపాషా బసు దీపావళి పర్వదినంను ఎలా సెలబ్రేట్ చేసుకుందో ఒక సారి లుక్కేయండి.,..

పార్టీలో అందరి కళ్ళు ఆమె మీదే:
ఈ బెంగాలీ బ్యూట్ చాలా స్టైలిష్ గా మరియు బ్యూటీ ఫుల్ గా దీపావళి రోజును లైట్ల మద్యలో తళతళ మెరిసింది. దీపావళి పార్టీ సందర్భంగా బిపాసు కట్టిన చీర ఒక సెన్షేషనల్ గా మారింది. అందులోనే సాయంత్రం పార్టీకి ఈ బ్రైట్ కలర్ లో రెండు కలర్ కాంబినేషన్ శారీ చాలా అద్భుతంగా, అందంగా కనిపించింది.

అద్భుతమైన కళ్ళు:
బాలీవుడ్ లో కళ్ళతోనే హావభావాలు పలికించి అందమైన, ఆకట్టుకొనే కళ్ళు ఉన్న భామ ఈ బిపాషా బసు. అటువంటి కళ్ళకు చాలా సింపుల్ గా మేకప్ చేయడం చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది. తన అదంమైన కనులకు ఒక డార్క్ కలర్ బ్లాక్ కాజల్ మరింత అద్భుతంగా కనబడేలా చేశాయి.

లిప్ స్టిక్:
బిపాషా ఒక్క చిరునవ్వు నవ్వితే చాలు, ఆమె దాసోహం అయ్యే వారు చాలా మందే ఉన్నారు. అటువంటి అందమైన పెదాలకు ఒక అద్భుతమైన డీప్ రెడ్ కలర్ లిప్ స్టిక్ షేడ్ తన వైబ్రాంట్ శారీకి బాగా మ్యాచ్ అయ్యింది.

అందమైన గోళ్ళు:
మనం ఆమె చేతిగోళ్ళకు ఒక బ్రైట్ కలర్ నియాన్ పింక్ నెయిల్ పాలిష్ ధరించి ఉండటాన్ని గమనించవచ్చు. అలాగే ఈ నెయిల్ పాలిష్ ఈ బ్రైట్ కలర్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ . దాంతో పాటు చేతిలో మెరుస్తున్న ఒక డైమండ్ రింగ్ ను మనం గమనించవచ్చు.

హెయిర్ స్టైల్:
బిపాషా బసు, హెయిర్ స్టైల్ శారీలోకి ఫర్ ఫెక్ట్ గా కుదిరింది. చాలా సింపుల్ గా ఉన్న స్ట్రెయిట్ హెయిర్ స్టైల్ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది.

శిల్పా బాష్ తోటి:
ఇక్కడ కూడా తన అందం ఏ మాత్రం తగ్గకుండా నిల్చుంది. శిల్పాశెట్టి ఇచ్చిన దీపావళి పార్టీకి ధరించిన చీరలో కూడా బిపాషా బసు చాలా అద్భుతంగా కనిపించింది. ఈ చీరను సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేయబడింది. బిపాషా బసు సెక్సీ ఫిగర్ కు ఈ ఫ్యాబ్రిక్ శారీలో మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇక్కడ మాత్రం తన హెయిర్ స్టైల్ చూస్తే ఒక యువరాణిని చూసినట్లే అనిపిస్తుంది.

దీవాళి కాంబినేషన్:
ఇక్కడ ఉన్న స్లైడ్ లో రెండు చీరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. అందులోనూ ఈ రెండు చీరలు కూడీ దీపావళి రోజున ధరించినవే. ఈ రెండు చీరల్లో కలర్ కాంబినేషన్ కూడా దరిదాపు రెండు ఒకేలా అగుపిస్తున్నాయి. అలాగే రెండు శారీల యొక్క ఫ్యాక్స్ కూడా ఒకేలా ఉన్నాయి. అయితే రెండు చీరల్లోకి వ్యత్యాసం తన హెయిర్ స్టైల్ మరింత ఆకర్షణీయంగా కనబడేలా చేశాయి.



Click it and Unblock the Notifications